బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా పెళ్లి పీటలు ఎక్కింది

ఆదివారం (జూన్‌ 23న) తన ప్రియుడు, నటుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసింది

ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఆదివారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు

కేవలం రెండు కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు హజరయ్యారు

ఇక పెళ్లి తర్వాత బంధుమిత్రులు, ఇండస్ట్రీవర్గాల కోసం సాయంత్ర రిసెప్షన్‌ నిర్వహించారు

ఈ రిసెప్షన్‌లో పలువకు బాలీవుడ్‌ తారలు హాజరై సందడి చేశారు

సోనాక్షి-ఇక్బాల్‌ పెళ్లి రిసెప్షన్‌లో నటి కాజోల్‌ గోల్డ్‌ కలర్‌ శారీలో హాజరై స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది

సోనాక్షి స్నేహితురాలు, కోస్టార్‌ హ్యూమా ఖురేషి కూడా రిసెప్షన్‌కు హాజరైన సందడి చేసింది

వీరితో పాటు పలువురు బాలీవుడ్‌ నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారుస

ప్రస్తుతం సోనాక్షి-ఇక్బాల్‌ పెళ్లి రిసెప్షన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Thanks for Reading. UP NEXT

కేతిక శర్మ ఫిట్‌నెస్, డైట్ టిప్స్ - మంచి ఫిజిక్ కావాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!

View next story