అడ్వాన్స్ బుకింగ్స్‌లో ప్రభాస్ 'కల్కి' జోరు చూపిస్తుంది. మరి, 'ఆర్ఆర్ఆర్' రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా?

ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్ సాధించిన టాప్ 2లో రెండు ప్రభాస్ సినిమాలు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణలో ఓపెనింగ్ డే రికార్డ్ మాత్రం ప్రభాస్ పేరిట లేదు. ఆ ప్లేస్ 'ఆర్ఆర్ఆర్'ది

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ షేర్ రూ. 74 కోట్లు

ప్రభాస్ 'సలార్' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 50.49 కోట్ల షేర్ టచ్ చేసింది. 

భారీ అంచనాలతో వచ్చిన 'బాహుబలి 2' ఫస్ట్ డే ఏపీ, తెలంగాణ షేర్ రూ. 43 కోట్లు

మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 38.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

'సైరా నరసింహా రెడ్డి'కి ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే షేర్ రూ. 38.75 కోట్లు వచ్చింది.

'కల్కి 2898 ఏడీ'కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 75 కోట్లు వస్తే 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ బ్రేక్ అవుతుంది.

Thanks for Reading. UP NEXT

ప్రభాస్ 'కల్కి' వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్... ఏ ఏరియా ఎన్ని కోట్లకు?

View next story