News
News
X

Karthika Deepam September 10th Update: 'లైగర్'ని అన్న మోనిత,'లోఫర్'వి అన్న దీప - వినాయక చవితి పూజలో మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్

Karthika Deepam September 10th Update: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

Karthika Deepam September 10th Episode 1454 (కార్తీకదీపం సెప్టెంబరు 10 ఎపిసోడ్)

దీప... తన డాక్టర్ అన్నయ వాళ్ళ ఇంటికి వెళుతుంది
డాక్టర్ అన్నయ్య: నువ్వు మీ డాక్టర్ బాబుని ఇంటికి తీసుకుని రాకపోవడమే మంచిదయింది అని లేదంటే నువ్వే తీసుకెళ్లావు అని నింద వేసే వాళ్ళు 
దీప: అందుకే తీసుకుని రాలేదు
డాక్టర్ అన్నయ్య: డాక్టర్ బాబుకి నీ మీద కోపం పూర్తిగా పోయింది కదా
దీప: పూర్తిగా కోపం తగ్గింది. ఎలాగైనా ఆ మోనితను వదిలేది లేదు రేపటి నుంచి చుక్కలు చూపిస్తాను
డాక్టర్ అమ్మ: రేపు వినాయక పూజ ఇక్కడే చేసుకోవచ్చు కదా
దీప: వద్దమ్మా..ఇంట్లో చేసుకుంటాను 

దీపను అడుగు పెట్టకుండా చేద్దాం అనుకుంటే ఇప్పుడు స్వయంగా నేనే వెళ్లి పిలవాల్సి వస్తోందని ఆలోచిస్తుంది మోనిత. ఇంతలో శివ వచ్చి దీపక్క వచ్చిందని చెబితే లాగిపెట్టి కొడుతుంది. ఇంకోసారి అక్క అంటే బాగోదని కొట్టి క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత దీప ఇంటికి వెళ్లి..దీపక్కా అని పిలుస్తుంది. నేను దీపక్క అంటే కొట్టింది..ఈవిడ మాత్రం అలా పిలిచిందేంటని ఆలోచిస్తాడు. శివను అక్కడి నుంచి పంపించేసిన మోనితని చూసి నవ్వుతుంది దీప. ఎందుకొచ్చావో చెప్పు అని దీప అంటే. ఇద్దరి మధ్యా కొంతసేపు డాక్టర్ బాబు గురించి మాటల యుద్ధం నడుస్తుంది.
మోనిత: నువ్వు వైఫ్ వి మాత్రమే..కానీ నేను వైవర్ ని... లైగర్ లా వైఫ్ ప్లస్ లవర్ ..అంటే వైవర్ ని
దీప: నువ్వు వైవర్ వి కాదు..లోఫర్ వి..
మోనిత: రేపు పండక్కి పిలవమని మా ఆయన నిన్ను పిలవమని చెప్పాడు. మేం ఇద్దరం కలసి పూజ చేస్తే నువ్వు ఏడవాలి అందుకే పిలుస్తున్నా
దీప: నేను ఆయన్ని లాక్ ఆయన చెప్పినందుకు కాదు నువ్వు ఇంత దూరం వచ్చావు కాబట్టి...అందుకు తగిన ప్రతిఫలం నీకు తప్పకుండా ఉంటుంది అంటుంది దీప.

వారణాసి-శౌర్య
ఎక్కడుండాల్సిన నువ్వు ఇక్కడున్నావని బాధపడతాడు వారణాసి. ఎవ్వరూ బొమ్మలు కొనేందుకు రావడం లేదంటుంది శౌర్య. ఇంతలో అటువైపు వచ్చిన కార్తీక్...శౌర్య వాళ్లని చూసి కారు ఆపుతాడు. దాంతో కార్తీక్ కి గతం గుర్తొచ్చిందేమో అని మోనిత టెన్షన్ పడుతుంది. ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను అనిపిస్తోంది.. చూడు ఎంత కష్టపడుతోందో అని బాధపడతాడు. కొందరి మొహాలు చూస్తే ఎక్కడో చూసినట్టుంటాయని కవర్ చేస్తుంది మోనిత.  శివ మాత్రం మోనితని చూసి ఆలోచనలో పడతాడు.. ఆ అమ్మాయిని చూసి మేడం ఎందుకు టెన్షన్ పడుతోంది అనుకుంటాడు. వీళ్లంతా ఇక్కడిక్కడే తిరగాలా అని మోనిత ఆలోచనలో పడుతుంది. ఆ బొమ్మలన్నీ కొనేసి హెల్ప్ చేస్తానని కార్తీక్ అంటూ..కారు దిగబోతుంటాడు. వద్దని వారించి శివను పంపిస్తుంది మోనిత. పాపని చూసి కంగారు, సార్ కిందకు దిగితే కంగారు..ఈ రోజు మేడం ఎందుకింత కంగారుపడుతోంది అనుకుంటాడు శివ... 

Also Read: శౌర్యని చూసి ఆగిన కార్తీక్, మోనితని టెన్షన్లో పడేసిన దీప!

శివ బొమ్మలు తీసుకుంటాను అని చెప్పి..శౌర్యని సర్ది పెట్టమని అడుగుతాడు. థ్యాంక్స్ చెప్పేందుకు కారు దగ్గరకు వెళుతుండగా మోనిత మొహం దాచుకుంటుంది..ఇంతలో శౌర్యమ్మ ఈ డబ్బులు లెక్కచూడు అని వారణాసి పిలవడంతో వెనక్కు తిరిగిపోతుంది. శివ అన్ని బొమ్మలు తీసుకుని రావడంతో వెంటనే కార్తీక్ శివను కొడతాడు. ఆ పాపకు ఎందుకు పని చెప్పావు అని శివ పై అరుస్తాడు. ఆ తర్వాత మోనిత అక్కడి నుంచి పద పద అని కంగారుగా తీసుకెళ్లిపోతుంది.

Also Read: వసు విషయంలో నిర్ణయం తీసేసుకున్న రిషి, దేవయాని ఏం

సోమవారం ఎపిసోడ్ లో
గణపతి పూజలో పంతులు కార్తీక్ తో పాటు మోనితను కూర్చోమంటాడు. కానీ డాక్టర్ బాబుకి ఏదో చీటీ గుర్తుకు చేయటంతో అందులో కార్తీక్ చదువుతున్నది విని మోనిత షాక్ అవుతుంది.

Published at : 10 Sep 2022 08:26 AM (IST) Tags: Karthika Deepam Serial karthika deepam latest episode Nirupam Sobha Shetty premi archana doctor babu vantalakka monitha soundarya Karthika Deepam September 10th update Karthika Deepam Today Episode 1454

సంబంధిత కథనాలు

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Guppedanta Manasu October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

Guppedanta Manasu  October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

టాప్ స్టోరీస్

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే.  -  అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి