అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 9th: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?

Illu Illalu Pillalu Serial Today March 9th: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?

Illu Illalu Pillalu Serial Today Episode : ఏం చేసినా అత్తయ్య తనతో మాట్లాడకపోవడంతో నర్మద ఎంతో బాధపడుతుంది. ప్రేమ, ధీరజ్‌ ఇద్దరూ కలిసి ఆమెన ఓదార్చి ఇంటికి తీసుకొస్తారు.ఇంటికి వచ్చిన తర్వాత కూడా బుజ్జమ్మ నర్మదతో మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడంతో ప్రేమ ఓ పథకం వేస్తుంది.ఎలాగైనా అత్తయ్యను నర్మదను కలపాలని చూస్తుంది. నర్మద బుజ్జమ్మతో మాట్లాడేందుకు ప్రయత్నించగా... ఆమె పట్టించుకోకుండా శ్రీవల్లి తలకు ఆయిల్‌ రాస్తూ ఉంటుంది. నర్మద ఎలాగైనా బుజ్జమ్మతో కలవకుండా చేయడం కోసం శ్రీవల్లి వాళ్ల అత్తయ్యకు ఇంకా లేనిపోనివన్నీ ఎక్కించి చెబుతుంది. మిమ్మల్ని బుట్టలో వేసుకునేందుకు వచ్చారని...మీరు అసలు కరిగిపోవద్దని చెబుతుంది.
 
బుజ్జమ్మ నర్మద మాటలు పట్టించుకోకపోవడంతో...ప్రేమ ఆమెకు ఓ ఐడియా చెబుతుంది. నన్నే మీ అత్తయ్య అనుకుని నువ్వు చెప్పాల్సింది చెప్పు అని అంటుంది. దీంతో నర్మద ప్రేమ వద్దకు వచ్చి బుజ్జమ్మతో మాట్లాడినట్లు మాట్లాడుతుంది. నిజంగా మీ అబ్బాయి డబ్బులతో ఉద్యోగం కొనుక్కున్నాడన్న సంగతి నాకు తెలియదని నర్మద అంటుంది. చివరి నిమిషంలో నాకు తెలిసిందని అంటుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చచ్చిపోతానని బెదిరించడం వల్ల ఎవరికీ చెప్పలేకపోయానని నర్మద ఏడుస్తూ చెబుతుంది. అదేరోజు మీకు చెప్పాలని ప్రయత్నించగా...మానాన్న వచ్చి పార్టీ అంటూ హడావుడి చేయడం వల్ల చెప్పలేకపోయనని అంటుంది. అంతే తప్ప మీ దగ్గర నిజం దాచాలని అనుకోలేదని చెబుతుంది. ఆ మాటలు విన్న బుజ్జమ్మ...ఏమాత్రం పట్టించుకోకుండా నర్మదను పక్కకు నెట్టి  వెళ్లబోతుంది. సరిగ్గా అప్పుడే ప్రేమ నర్మద కాలుకి తన కాలు అడ్డుపెట్టి కిందపడేస్తుంది.
 
నర్మద కిందపడిపోవడంతో ప్రేమనాటకం మొదలుపెడుతుంది. మీమాట వినలేదని  నర్మద అక్కను కిందపడేసి కాలు విరిగేలా చేస్తారా అంటూ గట్టిగట్టిగా అరుస్తుంది. దీంతో కంగారుపడిన బుజ్జమ్మ నర్మద దగ్గరకు వచ్చి బాధపడుతుంది. ఏమైందో చూపించు అంటూ కాలుపట్టుకుని చూస్తుంది. దెబ్బ ఎక్కడ తగిలిందంటూ ఆయిల్ తీసుకుని కాలికి రాస్తుంది. మనసులో ఇంత ప్రేమ ఉంచుకుని ఎందుకు అత్తయ్య ఇలా ఉంటున్నారని నర్మద అంటుంది.మరి నువ్వే నా ముద్దుల కోడలని నెత్తిన ఎక్కించుకుంటే...నా దగ్గరే అన్ని విషయాలు దాచిపెడితే నాకు కోపం రాదా అని బుజ్జమ్మ అంటుంది. నిజంగా మీ అబ్బాయి చచ్చిపోతానని బెదిరించడం వల్లే దాచానని అంటుంది. అదే నా ప్లేస్‌లో మీరు ఉంటే ఏం చేసేవారని అడుగుతుంది.
 
మామయ్య కోసం మీ పుట్టింటివాళ్లందరినీ వదిలేసుకుని గడప దాటి వచ్చేశారు కదా...మరి నా భర్త రమ్మని పిలిస్తే నేను ఆయన వెంట వెళ్లకుండా ఎలా ఉండగలనని అంటుంది. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే...నేను మాత్రం ఇక్కడే ఎలా ఉంటానని నిలదీస్తుంది.ఆ మాటలకు కరిగిపోయిన బుజ్జమ్మ...నర్మదను దగ్గరకు తీసుకుంటుంది. అత్తా కోడళ్లు మళ్లీ కలిసిపోవడంతో శ్రీవల్లి కడుపు మండిపోతుంది. ఇన్నాళ్లు తాను వేసిన ఎత్తులన్నీ ఒక్క దెబ్బతో చిత్తయిపోయాయని బాధపడుతుంది. ఈ నర్మద మళ్లీ బుజ్జమ్మకు దగ్గరైందంటే ఇక నాకు ఏదో విధంగా పొగబెడుతుందని భయపడుతుంది. ఇవన్నీ నేనే చేశానని ఖచ్చితంగా తెలుసుకుంటుందని భయపడతూ...వాళ్ల అమ్మకు ఫోన్ చేసి చెబుతుంది. నర్మద, బుజ్జమ్మ మళ్లీ ఒక్కటయ్యారని....ఇక మనం మరింత జాగ్రత్తగా ఉండాలని అంటుంది. ఏదో ఒక ప్లాన్ చేసి మళ్లీ వాళ్లను విడగొడదామని శ్రీవల్లి వాళ్ల అమ్మ అంటుంది.
 
ప్రేమకు సర్‌ఫ్రైజ్  గిప్ట్ ఇచ్చేందుకు వాళ్ల ఫ్రెండ్ కిరణ్‌కు ఫోన్‌ చేసి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు ధీరజ్‌. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ...ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. అమ్మాయితో మాట్లాడుతున్నానని ఆమెను ఆటపట్టిస్తాడు ధీరజ్‌. దీంతో ఉడుక్కున్న ప్రేమ....ధీరజ్‌ ఫోన్ లాక్కుని ఎవరికి ఫోన్ చేసి మాట్లాడాడో చూస్తుంది.నాతోనే అబద్ధాలు చెబుతావా అంటూ ధీరజ్‌ వెంటపడుతుంది.
 
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today April 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today April 13th: నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
నిండు మనసులు: కొడుకుని దూరం పెట్టేస్తున్న మంజు! ప్రేరణ ఏం చేయనుంది?
Meghasandesam Serial Today April 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: లిల్లీని బెదరించిన అపూర్వ – నిజం తెలుసుకున్న భూమి  
Podharillu Serial Today April 13th: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
పొదరిల్లు: గాయత్రి పెళ్లి చెడగొట్టేందుకు నారాయణ ఏం చేశాడు...? తండ్రి చేసిన తప్పును మాధవ్‌ ఎలా సరిదిద్దాడు..?
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Embed widget