అన్వేషించండి

Pushpa Srivalli Song: ‘పుష్ప’ శ్రీవల్లి సాంగ్.. బన్నీ సరికొత్త స్టెప్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా, ఈ పాటలో ఇదే హైలెట్!

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప’ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసింది

అల్లు అర్జున్-రష్మిక-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న పుష్ప సినిమాకు సంబంధించి శ్రీవల్లి సాంగ్  ప్రోమో నిన్న  విడుదల చేసిన మేకర్స్ ఈ రోజు ఫుల్ సాంగ్ వదిలారు.  ‘చూపే బంగారమాయెనే..మాటే మాణిక్య మాయెనే  శ్రీవల్లి’ అంటూ సాగే సాంగ్ కూల్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్, టీజర్,  'దాక్కో దాక్కో మేక' సాంగ్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ముందుగా విడుదల చేసిన శ్రీవల్లి సాంగ్ ప్రోమో అదుర్స్ అనిపించగా ఇప్పుడు ఫుల్ సాంగ్ అభిమానులను ఫిదా చేస్తోంది. ‘దాక్కో దాక్కో మేక’ రీసెంట్ గా  80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా విడుదల చేసిన  ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అంటూ సాగిన సాంగ్ ప్రోమోకి మంచి స్పందన వస్తోంది.  తెలుగు తమిళం మలయాళం కన్నడ లోనూ   సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. హిందీలో మాత్రం జావేద్ అలీ ఆలపించాడు. తెలుగు పాటకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

అల్లు అర్జున్ ట్వీట్:

‘పుష్ప: ది రైజ్-పార్ట్ 1’లో మలయాళ నటుడు ఫాహాద్ విలన్ గా నటిస్తున్నాడు.  శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బన్నీ.. గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుంది.  దేవిశ్రీ ప్రసాద్  ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్’ 2021 డిసెంబర్ 17 న గ్రాండ్ రిలీజ్ కానుంది. 

‘పుష్ఫ’ శ్రీవల్లి సాంగ్‌ను ఇక్కడ చూడండి:

Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: సిరి-కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్.. డ్రామా క్వీన్ అంటూ కామెంట్స్..
Also Read: రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! "మంచు"కు మందుంది అసలు పరీక్ష !
Also Read: ‘అవేంజర్స్’ను మించిన ‘ఇటర్నల్స్’.. థానోస్‌ను ఎందుకు ఆపలేకపోయారు?
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన చంభా – మళ్లీ ఇంట్లోకి వస్తానన్న మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన చంభా – మళ్లీ ఇంట్లోకి వస్తానన్న మనోహరి  
Meghasandesam Serial Today October 24th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌ చంద్రకు ఫోన్‌ చేసిన సూర్య – ఆకాష్‌ కొత్త ప్లాన్‌  
‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌ చంద్రకు ఫోన్‌ చేసిన సూర్య – ఆకాష్‌ కొత్త ప్లాన్‌  
Karthika Deepam 2 Serial Today October 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని మీద అనుమానం ఉందని సూరజ్ ముందు చెప్పేసిన జ్యోత్స్న! వంట మనిషిగా సుమిత్ర!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని మీద అనుమానం ఉందని సూరజ్ ముందు చెప్పేసిన జ్యోత్స్న! వంట మనిషిగా సుమిత్ర!
Bigg Boss Season 10 Today October 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Embed widget