అన్వేషించండి

Samantha Naga Chaitanya Divorce: సమంత- నాగ చైతన్య విడాకులు.. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి

సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. సమంత కూడా ఇన్‌స్టాగ్రాంలోఈ విషయాన్ని ధృవీకరించారు.

టాలీవుడ్ యంగ్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడిపోయారు. కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న విడాకుల రూమర్స్ నిజమేనని స్వయంగా అక్కినేని నాగ చైతన్య తన ట్విట్టర్ కౌంట్ ద్వారా ప్రకటించారు. సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా లేఖను ట్వీట్ చేశారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు.  [

Also Read : సమంతతో కలిసి నటించాలనుకుంటున్న బాలీవుడ్ స్టార్..


టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా సమంత - నాగ చైతన్య విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మరింది. వీరు ఎక్కడా జంటగా కనిపించడం లేదు. రెండు నెలల కిందట తన సోషల్ మీడియా పోస్టుల్లో అక్కినేని అనే ఇంటి పేరును సమంత తీసేశారు. అయితే సినిమా ప్రమోషన్ల కోసం అలా చేశారేమో అలా మంది అనుకున్నారు. కానీ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. అప్పటి వరకూ వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
Samantha Naga Chaitanya Divorce: సమంత- నాగ చైతన్య విడాకులు.. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి

Also Read : జోరు వానలో దూసుకెళ్తున్న సామ్ సైకిల్...ఎంజాయ్ చేస్తున్న నటి

అయితే అప్పట్నుంచి సమంత, నాగ చైతన్య జంటగా కనిపించడం మానేశారు. ఎవరి దారి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విడివిడిగా కనిపిస్తూండటంతో కుటుంబ కార్యక్రమాల్లోనూ సమంత పాల్గొనకపోతూండటంతో వారిద్దరి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఈ అంశంపై స్పందించేందుకు ఇద్దరిలో ఎవరూ ఆసక్తి చూపించలేదు.అయితే ఇద్దరూ రూమర్స్‌ని ఖండించలేదు.
Samantha Naga Chaitanya Divorce: సమంత- నాగ చైతన్య విడాకులు.. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి

Also Read : ఫెమీనా ఫ్యాబులస్ 40 లో చోటు దక్కించుకున్న సామ్, నయన్..

పెద్దవాళ్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా  ఈ జంట మధ్య ఇటీవల అభిప్రాయబేధాలు పరిష్కరించుకోనంతగా పెరిగిపోయాయని తెలుస్తోంది. దీంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం . ఇద్దరికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే  వీరిద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించలేదు. ఇప్పటికే సమంత- చైతన్య ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో అధికారికంగా విడాకులు మంజూరు అయినట్లుగా తెలుస్తోంది. అందుకే నాగ చైతన్య, సమంత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Samantha Naga Chaitanya Divorce: సమంత- నాగ చైతన్య విడాకులు.. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి

Also Read : ఆ వార్తల్లో నిజం లేదు.. అవి చూసి చాలా బాధపడ్డా: నాగ చైతన్య

 సమంత కూడా ఈ విడాకులను కన్ఫామ్ చేసింది. నాగ చైతన్య పోస్ట్ చేసిన తరహాలోనే ఉన్న స్టేట్‌మెంట్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. వివాహ బంధానికి స్వస్తి పలికామని, అయితే తమ పదేళ్ల స్నేహం అలాగే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

Also Read : ఆమిర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. సమంత ఎక్కడ..? అంటూ నెటిజన్ల ప్రశ్నలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

NTR Anil Ravipudi : ఎన్టీఆర్ అనిల్ రావిపూడి ఫుల్ కామెడీ ట్రీట్ - టైటిల్ ఏమై ఉంటుందో?
ఎన్టీఆర్ అనిల్ రావిపూడి ఫుల్ కామెడీ ట్రీట్ - టైటిల్ ఏమై ఉంటుందో?
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
Bigg Boss Season 10 Today Nov 14th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget