అన్వేషించండి

Jagadhatri Serial Today March 6th: గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన జేడీకి ఎదురైన అనుభవం ఏంటి..? నగరంలో డ్రగ్స్‌ దందా వెనక మర్మమేంటి..?

Jagadhatri Serial Today Episode March 6th: గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన జేడీకి ఎదురైన అనుభవం ఏంటి..? నగరంలో డ్రగ్స్‌ దందా వెనక మర్మమేంటి..?

Jagadhatri Serial Today Episode : గంజాయి ముఠా ఆగడాలు కట్టించడానికి డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠా వ్యక్తి నుంచి కీలక ఆధారం రాబట్టిన జేడీ....వాడు చెప్పినట్లుగానే గేమింగ్‌ యాప్‌ ద్వారా కిలో గంజాయి ఆర్డర్‌ పెడుతుంది. అవతలి నుంచి లొకేషన్ షేర్ చేయడంతో జేడీ, కేడీ తమ టీమ్‌తో అక్కడికి చేరుకుంటారు. ఓ నిర్మానుష్యం ప్రదేశంలోకి ఇద్దరు  అమ్మాయిలు ముఖాలకు చున్నీలు అడ్డుగా కట్టుకుని వస్తారు..జేడీ దగ్గరకు వచ్చి మీరెవరు రమేశ్‌ఎక్కడ అని ఆరా తీస్తారు. రమేష్‌కు వేరే పని ఉండి వెళ్లాడని...మీరు తీసుకొచ్చిన సరకు నాకు ఇవ్వండని జేడీ అంటుంది. జేడీని చూసి భయపడిపోయిన వాళ్లు...పోలీసు అని అనుమానించి అక్కడి నుంచి పరారవ్వడానికి ప్రయత్నిస్తారు. వెంటనే జేడీ వాళ్లిద్దరినీ వెంటపడి పట్టుకుంటుంది. వారి ముఖాలకు ఉన్న చున్ని లాగేసిన జేడీ ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. అందులో ఉన్న ఓ అమ్మాయిని గుర్తుపట్టి ఆందోళన చెందుతుంది. వెంటనే వాళ్లిద్దరినీ అరెస్ట్ చేసి  తీసుకెళ్తుంది.
 
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిలో ఓ అమ్మాయి మా అత్త కుమార్త యామిని అని జేడీ సాధుసార్‌కు చెబుతుంది. ఆమె ఎలా ఈ దందాలో చిక్కుకుందని సాధు అంటాడు. అదే నాకు అర్థంకావడం లేదని....వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ అని, డబ్బుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని అంటుంది. యామిని మరి ఎందుకు ఇలాంటి పనిచేస్తుందో అర్థం కావడం లేదని చెబుతుంది. ఎవరైనా సరే కేసు పెట్టి జైలుకు పంపాల్సిందేనని సాధు అంటాడు. వాళ్లు అసలు సూత్రధారులు కాదని...నేను విచారణ చేసి నిజం రాబడతానని జేడీ అంటుంది. వాళ్లు నీకు బంధువులు కాబట్టి  నువ్వు విచారణ చేయడం సబబుగా ఉండదని సాధు అంటాడు. నిజంగా వాళ్లే ఈ తప్పు చేశారని తెలిస్తే....మీకన్నా ముందే నేను వాళ్లను అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచుతానని చెప్పడంతో సాధు సరేనంటాడు.
 
జేడీ, కేడీ ఇద్దరూ కలిసి యామినితోపాటు ఆమె ఫ్రెండ్‌ను విచారిస్తారు. మీరు మర్యాదగా నిజం చెప్పకుంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. ఎన్నిరకాలుగా భయపెట్టినప్పటికీ వాళ్లు నిజం చెప్పడానికి ఒప్పుకోరు. మీరు కావాలంటే అరెస్ట్ చేసుకోండి గానీ...మేం మాత్రం నోరువిప్పమని చెబుతారు. మీరు సహకరిస్తేనే ఈ కేసు నుంచి మిమ్మల్ని కాపాడటానికి మాకు వీలవుతుందని కేదార్‌ అంటాడు. ఏం చేసినా మేం నిజం చెప్పమని యామిని తెగేసి చెబుతుంది. మీరు అరెస్ట్ అయితే కుటుంబం పరువుపోయి మీ అమ్మగారు ఏమైనా చేసుకోవచ్చని జేడీ బెదిరించడంతో....యామిని నోరు విప్పుతుంది.
మేం కావాలనే ఈ పనిచేయడం లేదని...మమ్మల్నిబెదిరించి ఈ పని చేయిస్తున్నారని చెబుతుంది. ఎవరు అంటే ఏమో మాకు తెలియదని అంటారు. మా ఇద్దరి ఫొటోలు ఏఐలో మార్ఫింగ్ చేసి వాటిని మాకే పంపారని...వాళ్లు చెప్పినట్లు చేయకపోతే ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించి ఈ పని చేయిస్తున్నారని చెబుతుంది. అయితే మీరు ఏం భయపడవద్దని...మేం చెప్పినట్లు చేస్తే మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేస్తామని జేడీ హామీ ఇస్తుంది. వెంటనే సాధు వద్దకు వెళ్లి అసలు విషయం చెబుతుంది. ఖచ్చితంగా వీళ్లు చదువుకుంటున్న ఇనిస్టిట్యూట్‌లోనే వాళ్లను బెదిరించే వ్యక్తి ఉన్నాడని....రేపు అక్కడికి వెళ్లి వాడిని అరెస్ట్ చేస్తామని చెబుతుంది. నా హామీమీద వాళ్లను వదిలేయండని అడగడంతో సాధు ఓకే అంటాడు.
 
ఇంట్లో జగధాత్రి, కేదార్‌, సుధాకర్‌,కౌషికి కలిసి శ్రీవల్లితో సంతోషంగా ఉండటంతో వైజయంతి, నిషిక కుళ్లుకుంటారు.అప్పుడే శ్రీవల్లి పెరిగిన అనాథ ఆశ్రమం నుంచి వచ్చిన కేర్‌టేకర్‌ హరిబాబును శ్రీవల్లి ఇంట్లోకి తీసుకొస్తుంది. ఇంట్లో వాళ్లందరికీ అతన్ని పరిచయం చేస్తుంది. హరిబాబును చూడగానే వైజయంతి మేడపైకి పరుగుతీస్తుంది.ఇప్పుడు వీడుగానీ నన్ను చూశాడంటే మొత్తం చెప్పేస్తాడని అనుకుంటుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
Meghasandesam Serial Today July 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget