News
News
X

Prabhas Angry on Pooja Hegde: పూజాహెగ్డే ప్రవర్తన ప్రభాస్ ని ఇబ్బంది పెట్టిందా..? క్లారిటీ ఇచ్చిన 'రాధేశ్యామ్' మేకర్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

FOLLOW US: 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆ కారణంగానే వీరిద్దరికి సంబంధించిన స్నానివేశాలను విడివిడిగా చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పూజాహెగ్డే సెట్ కి ఆలస్యంగా వస్తుందని.. ఈ విషయంలో ప్రభాస్ బాగా సీరియస్ అయ్యాడని అంటున్నారు. 

Also Read: 'లైగర్' సెట్స్ లో బాలయ్య.. 'జై' కొట్టిన విజయ్ దేవరకొండ..

ఈ వార్తలు మేకర్స్ దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన వారు.. ప్రభాస్, పూజాహెగ్డేకు పడడం లేదని వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని.. అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని.. వారిద్దరూ బాగున్నారని చెప్పారు. సినిమాలో ప్రభాస్-పూజాహెగ్డేల ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతంగా ఉంటుందని.. ఈ జంట తెరపై అందరినీ అలరించడం ఖాయమని అన్నారు. 

సెట్లో పూజాహెగ్డే ప్రవర్తన గురించి చెబుతూ.. ఆమె సమయపాలన పాటిస్తుందని, ఆమెతో పనిచేయడం కంఫర్ట్ గా ఉంటుందని అన్నారు. మేకర్స్ చెప్పినదాని ప్రకారం చూస్తుంటే.. పూజా-ప్రభాస్ ల మధ్య ఎలాంటి గొడవలు లేవని అర్ధమవుతోంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. 1970ల కాలంలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త సమర్పణలో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణంరాజు గెస్ట్ రోల్ లో నటించగా..  భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. 

Also Read: కాజల్ మెస్మరైజింగ్ లుక్.. ఫోటోషూట్ తో రూమర్లకు చెక్ పెట్టిన బ్యూటీ..

Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Also read: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ అదుర్స్... విడుదల ఎప్పుడంటే... చిరు ట్వీట్

Also Read: కొణిదెల శివశంకర వర ప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు? అరుదైన ఫొటోలతో ‘చిరు’ చిత్రమాలిక

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Sep 2021 04:33 PM (IST) Tags: Prabhas Pooja hegde RadheShyam Movie Radheshyam

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల