X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Republic Trailer: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ అదుర్స్... విడుదల ఎప్పుడంటే... చిరు ట్వీట్

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతుందని ట్విట్టర్ వేదికగా చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

FOLLOW US: 

సాయిధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ విడుదలకు సిద్ధంగా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతుందని చిరంజీవి ట్విట్టర్ లో ప్రకటించారు. తాజాగా విడుదలైన రిపబ్లిక్ ట్రైలర్ అదిరిపోయింది. పవరఫుల్ డైలాగులతో తేజు జోరు చూపించాడు. ట్రైలర్ లో ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్’, ‘గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ’లాంటి అదిరిపోయే డైలాగులతో రిపబ్లిక్ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్ చూసిన వాళ్లకి ఎవరికైనా ఈ సినిమా రాష్ట్రంలోని ప్రభుత్వానికి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు మధ్య జరిగే  యుద్ధంలా అర్థమవుతుంది. తేజు ఇందులో కలెక్టర్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా సినిమాను అక్టోబర్ 1నే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. 


సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. తేజుకి మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. 


మెగా స్థార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో రిపబ్లిక్ మూవీ ట్రైలర్ ను పోస్టు చేశారు. దాంతో పాటూ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్ కూడా ఇచ్చారు. తేజు కోరిక మేరకు సినిమా అక్టోబర్ 1న విడుదల చేస్తున్నామని చెప్పారు. తేజు కోలుకుంటున్నాడని, అభిమానుల ఆదరణ, అభిమానం, ప్రేమే శ్రీరామ రక్ష అని అన్నారు. 






Also read: యాసిడ్ - జాన్వి డెస్టినేషన్ పెళ్లి... విందులో చికెన్ బిర్యానీ, ట్రెండవుతున్న పెళ్లి వీడియో


Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం


Also read: రోజుకో గంట చూయింగ్ గమ్ నమిలితే ఒత్తిడి హుష్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: chiranjeevi Sai Dharam Tej Republic Movie Trailer launch

సంబంధిత కథనాలు

Puri Jagannadh: రెండు రోజుల ముందే ప్రీమియర్లు.. పూరికి ఇంత ధైర్యమేంటో..?

Puri Jagannadh: రెండు రోజుల ముందే ప్రీమియర్లు.. పూరికి ఇంత ధైర్యమేంటో..?

Vijay Deverakonda's Liger: రౌడీ అండ్ పూరి... ప్లానింగ్ ఫర్ సమ్మర్!

Vijay Deverakonda's Liger: రౌడీ అండ్ పూరి... ప్లానింగ్ ఫర్ సమ్మర్!

NagaChaitanya: మలయాళంలో నాగచైతన్య 'ప్రేమతీరం'... 'ప్రేమమ్' స్థాయిలో హిట్టవుతుందా?

NagaChaitanya: మలయాళంలో నాగచైతన్య 'ప్రేమతీరం'... 'ప్రేమమ్' స్థాయిలో హిట్టవుతుందా?

Samantha: సామ్ పరువు నష్టం దావా కేసు.. తీర్పుని రేపటికి రిజర్వ్ చేసిన కోర్టు.. 

Samantha: సామ్ పరువు నష్టం దావా కేసు.. తీర్పుని రేపటికి రిజర్వ్ చేసిన కోర్టు.. 

67th National Film Awards Winners List: జాతీయ పురస్కార విజేతలు... బాధ్యత పెంచిందన్న 'మహర్షి' దర్శకుడు

67th National Film Awards Winners List: జాతీయ పురస్కార విజేతలు... బాధ్యత పెంచిందన్న 'మహర్షి' దర్శకుడు
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?