అన్వేషించండి

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

 ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. అందరూ ఊహించినట్లుగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందని భావించింది తప్పన్నట్లు  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ డేట్ పోస్టర్ తో షాక్ ఇచ్చాడు. 2027 అంటే వచ్చే ఏడాది మార్చి 5న ప్రభాస్ స్పిరిట్ సినిమాను విడుదల చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రభాస్ నుంచి రాజాసాబ్ సినిమా వచ్చింది. అయితే రాజాసాబ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ సంక్రాంతికి రిలీజైన అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకువెళ్తోంది. వరుసగా సంక్రాంతికి ఫ్యామిలీతో హిట్స్ కొడుతున్న అనిల్ కి పోటీకి ఎందుకు అనుకున్నారో..ఫ్యామిలీ మూవీస్ పండుగగా సంక్రాంతికి మార్చేస్తున్న టైమ్ లో వయొలెంట్ ఫిలిం ఎందుకున్నారో కానీ వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ రిలీజ్ చేస్తామని సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశారు. చూడాలి ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఓ ఆడియో నోట్, ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చాయి. సినిమా షూటింగ్ లో ఉంది. దీపికా పదుకోన్ ప్లేస్ లో తృప్తి దిమ్రి ప్రభాస్ కి పెయిర్ గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

సినిమా వీడియోలు

Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Song : పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు - అందుకే టైటిల్ మార్చాం... డైరెక్టర్ హరీష్ శంకర్ ఏం చెప్పారంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు - అందుకే టైటిల్ మార్చాం... డైరెక్టర్ హరీష్ శంకర్ ఏం చెప్పారంటే?
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
Toxic First Single : టాక్సిక్ 'తబాహీ' సాంగ్ రిలీజ్ - రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్...
టాక్సిక్ 'తబాహీ' సాంగ్ రిలీజ్ - రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
iPhone 17e Launched: 48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
Peddi Song : పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
First class admission: 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
Gulf danger zone: జరుగుతున్నదంతా అతి ప్రచారమే - దుబాయ్, అబుదాబిల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..?
జరుగుతున్నదంతా అతి ప్రచారమే - దుబాయ్, అబుదాబిల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..?
Embed widget