అన్వేషించండి

Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్

Prabhas Spirit Release Date: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సంక్రాంతికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

'స్పిరిట్' (Spirit Movie) అనౌన్స్‌మెంట్ టీజర్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ టీజర్‌లో ప్రభాస్ (Prabhas)ను 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. ప్రభాస్ పుట్టినరోజున అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఆ టీజర్ సర్‌ప్రైజ్. తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న 'స్పిరిట్'లో ప్రభాస్, తృప్తి డిమ్రి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మరొక సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇంకో సర్‌ప్రైజ్ ఇచ్చారు.

వచ్చే ఏడాది మార్చి 5న 'స్పిరిట్' రిలీజ్ 
Sandeep Reddy Vanga's Spirit movie release date: 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్'... బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు - హ్యాట్రిక్ బ్లాక్‌ బస్టర్లను తీసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'స్పిరిట్'. ఈ సినిమాలో ప్రభాస్ హీరో. ఆయన సరసన తృప్తి డిమ్రి నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 5న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 

Also Read: SlumDog 33 Temple Road: పూరి - సేతుపతి సినిమాకు 'స్లమ్‌డాగ్' టైటిల్ ఫిక్స్... ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Spirit (@inspiritmode)

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, చైనీస్, కొరియన్ సహా మరికొన్ని ఫారిన్ లాంగ్వేజీలలో సినిమా విడుదల కానుంది. ఆల్మోస్ట్ ఏడాది ముందు విడుదల తేదీ వెల్లడించడం విశేషం. పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. 

Also ReadNTR Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో బాలీవుడ్ నటుడు... అప్పుడు రణబీర్‌ తండ్రిగా, ఇప్పుడు?

ఒళ్లంతా గాయాలతో బ్యాండ్‌ ఎయిడ్‌లు కట్టుకుని ఉన్న ప్రభాస్‌, ఆయన చేతిలో మందు బాటిల్... ప్రభాస్ సహా తృప్తి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ జుట్టు పెంచడంతో పాటు వెనుక పిలక కూడా వేశారు. ఆల్రెడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యింది. శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

Also ReadDhanush Mrunal Thakur Wedding: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి ముహూర్తం ఖరారైందా? అసలు నిజం ఏమిటంటే??

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Sena Party Membership Registration: జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
JD Lakshmiranarayana: రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
Nirmal Municipal Chairman: నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
Nizamabad Mayor Election: నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
Advertisement

వీడియోలు

India broke Australia T20 World Cup Record | ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్
Pakistan Captain Salman comments on Ind vs Pak | ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్
India vs Pakistan T20 World Cup Highlights | పాక్‌ను చిత్తు చేసిన భారత్
India vs Pakistan T20 World Cup Ishan Kishan | యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్
BJP vs AIMIM Tippu sulthan Controversy | AIMIMపై రామచంద్ర రావు కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Sena Party Membership Registration: జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
JD Lakshmiranarayana: రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
Nirmal Municipal Chairman: నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
Nizamabad Mayor Election: నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
Bill Gates Amaravati Visit: ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్, సీఎం చంద్రబాబుతో కీలక భేటీ
ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్, సీఎం చంద్రబాబుతో కీలక భేటీ
Ideas of India 2026: ముంబై లో ఏబీపీ నెట్‌వర్క్ Ideas of India 2026 - ఫిబ్రవరి 27, 28 తేదీల్లో న్యూ వరల్డ్ ఆర్డర్ పై సమ్మిట్!
ముంబై లో ఏబీపీ నెట్‌వర్క్ Ideas of India 2026 - ఫిబ్రవరి 27, 28 తేదీల్లో న్యూ వరల్డ్ ఆర్డర్ పై సమ్మిట్!
Ring of Fire Eclipse : ఫిబ్రవరి 17న Ring of Fire సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా? టైమింగ్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
ఫిబ్రవరి 17న Ring of Fire సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా? టైమింగ్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Men’s Fashion Guide : అబ్బాయిల కోసం బెస్ట్ షర్ట్-ప్యాంట్ కలర్ కాంబినేషన్స్.. మీటింగ్ నుంచి డేట్ వరకు
అబ్బాయిల కోసం బెస్ట్ షర్ట్-ప్యాంట్ కలర్ కాంబినేషన్స్.. మీటింగ్ నుంచి డేట్ వరకు
Embed widget