(Courtesy: Instagram) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
(Courtesy: Instagram) ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క భర్తతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
(Courtesy: Instagram) ఖాళీ సమయం దొరికితే వెంటనే ట్రిప్ లకు చెక్కేస్తోంది ఈ జంట.
(Courtesy: Instagram) లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కాజల్.
(Courtesy: Instagram) వ్యక్తగత విషయాలతో పాటు సినిమా కబుర్లను కూడా షేర్ చేస్తుంటుంది.
(Courtesy: Instagram) తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫ్యాబ్ లుక్ కోసం కాజల్ ఈ హాట్ ఫోజులిచ్చింది.
(Courtesy: Instagram) ఇటీవల కాజల్ తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి. వాటికి చెక్ పెట్టేందుకు అమ్మడు ఇలా వెరైటీ ఫోటోషూట్స్ చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
(Courtesy: Instagram) ప్రస్తుతం కాజల్ చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది.
(Courtesy: Instagram) కాజల్ లేటెస్ట్ ఫోటోలు
Eesha Rebba Photos: ఈషా రెబ్బా - ఎంత అందంగా ఉందబ్బా!
Seerat Kapoor Photos: సముద్రంలో పగడపు ముత్యంలా ఉందా? ఆ క్యాప్షన్ చూస్తే...
Vaani Kapoor Photos: కపూర్ బ్యూటీ బోల్డ్ షో
Iswarya Menon: ఐశ్వర్య మీనన్ కిరాక్ పిక్స్
Neha Shetty Photos: బ్లాక్ అండ్ వైట్ లుక్ లోనూ ముద్దుగానే ఉన్నావ్ రాధిక!
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>