అన్వేషించండి
Chiranjeevi Rare Photos: కొణిదెల శివశంకర వర ప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు? అరుదైన ఫొటోలతో ‘చిరు’ చిత్రమాలిక

Happy Birthday Chiranjeevi
1/38

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్ అనే సంగతి తెలిసిందే. మరి ఆయన చిరంజీవిగా ఎలా మారారో తెలుసా? తొలిసారి ఆయన్ని ‘చిరు’ అని ముద్దుగా పిలిచిన నటుడు ఎవరో తెలుసా? మెగాస్టార్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను.. ఈ అరుదైన చిత్రమాలికలో వీక్షించండి.
2/38

చిరంజీవి కుటుంబికులు హనుమంతుడి భక్తులు. ఈ నేపథ్యంలో ఆయన తల్లి అంజనాదేవి.. ‘చిరంజీవి’ అనే పేరును సూచించారు. ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు నుంచే చిరంజీవి పేరుతో సుపరిచితులయ్యారు.
3/38

చిరంజీవిని అభిమానులు ‘చిరు’ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. వీరాభిమానులు మెగాస్టార్ అని పిలుస్తారు. అయితే, చిరంజీవిని తొలిసారి ‘చిరు’ అని పిలించింది.. నటుడు రవికాంత్. ‘మంచు పల్లకి’ సినిమా సమయంలో ఆయన అలా పిలిచారట.
4/38

చిరంజీవిని మెగాస్టార్ అని పిలవడం ఎప్పుడు నుంచి మొదలైందో తెలుసా? 1998లో విడుదలైన ‘మరణమృదంగం’ సినిమా నుంచి ఆయన పేరు టైటిల్‌ను ‘మెగాస్టార్’ చిరంజీవిగా వేయడం మొదలుపెట్టారు. అంతకు ముందు చిరంజీవికి ‘సుప్రీం హీరో’ అనే టైటిల్ ఉండేది.
5/38

చిరంజీవి చిన్నప్పటి చిత్రం
6/38

బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్‌తో చిరంజీవి
7/38

శివాజీ గణేశన్‌తో చిరంజీవి
8/38

రజనీ కాంత్‌తో చిరంజీవి
9/38

బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషి కపూర్‌తో..
10/38

రామ్ చరణ్‌తో చిరంజీవి..
11/38

చంద్రబాబు నాయుడుతో..
12/38

సచిన్ టెండూల్కర్‌తో మెగాస్టార్
13/38

తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో
14/38

విక్టరీ వెంకటేష్‌తో మెగస్టార్
15/38

బుల్లి అల్లు అర్జున్‌తో చిరంజీవి
16/38

ఇద్దరు సేవకులు ఒక్కటైతే.. సోనుసూద్‌తో చిరంజీవి
17/38

బుల్లి చరణ్‌తో కాసేపు..
18/38

తమ్ముడు పవన్ కళ్యాణ్ జుట్టు సరిచేస్తూ..
19/38

సంజయ్ దత్‌కు జాదూకి జప్పీ
20/38

శ్రీకాంత్‌తో ‘అన్నయ్య’
21/38

కైకాల సత్యనారాయణతో చిరంజీవి
22/38

దాసరితో ‘చిరు’ మంతనాలు
23/38

సూపర్ స్టార్ కృష్ణతో మెగాస్టార్ చిరంజీవి
24/38

మనవడు రామ్ చరణను ఎత్తుకుని మురిసిపోతున్న చిరంజీవి తండ్రి
25/38

సచిన్‌తో చిరంజీవి
26/38

కె.విశ్వనాథ్‌తో చిరంజీవి
27/38

అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో..
28/38

మోహన్ లాల్‌తో చిరు, రాం చరణ్
29/38

రక్తదానం చేస్తూ..
30/38

రాణాతో ఫ్యామిలీ పిక్
31/38

కూతురు సుశ్మితాతో చిరంజీవి
32/38

అభిమానుల ‘సేఫ్టీ’ కోసం చిరు సందేశం
33/38

చిరకాల మిత్రుడు నాగార్జున, ఆయన కుమారుడు అఖిల్‌తో..
34/38

పెళ్లిలో మావయ్య అల్లు రామలింగయ్య ఆశీర్వాదం తీసుకుంటూ..
35/38

ఎన్టీఆర్‌తో చిరంజీవి స్వీట్ మెమొరీ..
36/38

చిరకాల మిత్రుడు. మోహన్ బాబుతో..
37/38

చిరంజీవిని తెలుగు తెరకు పరిచయం చేసిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’లోని ఓ దృశ్యం
38/38

‘ప్రాణం ఖరీదు’ చిత్రం చిరంజీవి నటించిన రెండో చిత్రం. మొదటి చిత్రం ‘పునాది రాళ్లు’ కంటే ముందు ఈ చిత్రమే విడుదలైంది.
Published at : 21 Aug 2021 06:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion