By: ABP Desam | Updated at : 21 Jan 2022 07:56 PM (IST)
బాలయ్య షోలో మహేష్ బాబు..
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్' షో మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ సీజన్ కి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని 'ఆహా' సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ షోకి మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నారనే విషయం ఇదివరకే లీకైంది. బాలయ్య-మహేష్ బాబు ఫొటోలు కూడా బయటకొచ్చాయి. ఇప్పుడు ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు.
The heartthrob. The Superstar. The man with a golden heart ❤️#UnstoppableWithNBK Season Finale with the one and only @urstrulymahesh 💥💥
Here's the promo 🤘https://t.co/kR442UpxIz
Premieres February 4.#SSMBOnUnstoppable pic.twitter.com/fAlafeURV5 — ahavideoIN (@ahavideoIN) January 21, 2022
The heartthrob. The Superstar. The man with a golden heart ❤️#UnstoppableWithNBK Season Finale with the one and only @urstrulymahesh 💥💥
— Team Mahesh Babu (@MBofficialTeam) January 21, 2022
Here's the promo 🤘
- https://t.co/1RGHNcsrAr
Premieres February 4 on @ahavideoIN.#SSMBOnUnstoppable #NandamuriBalakrishna
Also Read: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..
Also Read: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'
Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్
Karthikeya2 Collections: 'కార్తికేయ2' కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
Ohmkar: ఆ ఛానెల్ తో విభేదాలు? ఇక జెమినీ టీవీలో ఓంకార్ షోస్!
Dil Raju: ఏదైనా తెలుసుకొని రాయండి, లేకుంటే మూసుకొని ఉండండి - దిల్‌రాజు ఫైర్
Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!
Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !
Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి
AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !
Ambati Vs Janasena : బపూన్, రంభల రాంబాబు - అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?