X

Varudu Kavalenu: 'వరుడు కావలెను' ట్రైలర్.. భూమి, ఆకాష్ ఒక్కటవుతారా..?

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'. తాజాగా హీరో రానా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

FOLLOW US: 

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన రానా ట్రైలర్ ను విడుదల చేశారు.



పెళ్లిచూపుల కాన్సెప్ట్ అంటేనే పడని అమ్మాయిని.. ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు హీరో. అది అంత సులువైన విషయం కాదని తెలుసుకుంటాడు. ఆ తరువాత హీరో-హీరోయిన్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడం.. 'భూమి, ఆకాశం ఎదురెదురుగా ఉన్నా.. ఎప్పటికీ కలవలేవు' అనే డైలాగ్స్ వింటుంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతోంది. ట్రైలర్ మధ్యలో కొన్ని ఎమోషన్స్ ను జోడించారు. 


ఓవరాల్ గా ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ.. ఒక ఫ్లోలో కట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతోంది. ట్రైలర్ లో ఎక్కువగా.. రీతూ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. బ్యాక్  గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కి ప్లస్ అయింది. అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ అయితే ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా చూడాలంటే నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందే!







Tags: Naga Shaurya Ritu Varma Varudu Kavalenu Varudu Kaavalenu trailer

సంబంధిత కథనాలు

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Mega154 : సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

Mega154 : సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Ileana D'cruz: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...

Ileana D'cruz: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

AP NGT Polavaram :  పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?