అన్వేషించండి

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!

బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం కొనసాగుతోంది. ఈ రోజు కొందరు హౌస్ మేట్స్ సంబరాలు చేసుకోగా...ఆ ముగ్గురూ మాత్రం హర్ట్ అయ్యారు...ఏం జరిగిందంటే...

 రోజులుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోబో రీ ఎంట్రీ చూసి రవి , సన్నీ, ఆనీ, శ్రీరామ్ పరిగెత్తుకు వచ్చి హగ్ చేసుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ "బంగారు కోడిపెట్ట" హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టేస్తోంది. ప్రభావతి అనే కోడి పెట్ట ఇచ్చే ఎగ్స్ మాట దేవుడెరుగు కానీ హౌస్ మేట్స్ మధ్య మినీ యుద్ధమే జరుగుతోంది. ఇప్పటికే ప్రియ-సన్నీ మధ్య పెద్ద గొడవ జరిగింది. ప్రియ-కాజల్ కూడా కస్సుబుస్సు మన్నారు.  మరోవైపు జస్వంత్ కి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసేందుకు సిరి సహాయం తీసుకున్నాడు. ఎవరైనా ముగ్గురు ఇంటి సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాలి. రౌండ్ ముగిసేరికి ఆ ముగ్గురి దగ్గరా ఎగ్స్ లేకుండా చూసుకుంటే కెప్టెన్సీ పోటీదారుడు అవొచ్చనే ఆఫర్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా  ప్రియ, ప్రియాంక, షణ్ముక్ దగ్గర ఎగ్స్ లేకుండా చూసుకుంటానని బిగ్ బాస్ కు చెప్పాడు జస్వంత్. ఆ దిశగా సిరి ప్రయత్నాలు చేసింది కూడా...అవెంత వరకూ సక్సెస్ అయ్యాయో ఇంకా క్లారిటీ లేదుకానీ ఈ సీక్రెట్ టాస్క్ మాత్రం జస్సీ-సిరి-షన్ను మధ్య చిచ్చు పెట్టేసింది. నీకు సీక్రెట్ టాస్క్ ఇవ్వడం నువ్వు సిరి హెల్ప్ తీసుకోవడం మధ్యలో నన్ను యదవని చేయడం అని ఫీలైపోయాడు షణ్ముక్. మరోవైపు టాస్క్ సరిగా ఆడు అనే యదవ డైలాగ్స్ వినాల్సి వచ్చిందన్నాడు. ఫ్రెండ్ అని ఫీలయ్యాను కాబట్టే సిరి చెబుతుండగా...అందుకే ఇలా చేశారని ఏడ్చాడు షణ్ముక్. జెస్సీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా షణ్ముక్ పట్టించుకోలేదు. ఫ్రెండ్ మాటలకి ఫీలైన సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. 

మొత్తానికి ఈ రోజుతో కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ పూర్తై కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ప్రస్తుతానికి కెప్టెన్ గా విశ్వ ఉండగా...మరి ఏడో వారం బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అయ్యేదెవరో చూడాలి.
Also Read:  అనారోగ్యం వల్ల కొద్దిసేపే చూస్తానన్న ఉప రాష్ట్రపతి ..సినిమా మొత్తం అయ్యేవరకూ కదల్లేదట
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Alos Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!
Also Read: 'ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్', సాయి ధరమ్ తేజ్ పై హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Also Read: సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ పెంచిన సాయిపల్లవి...
Also Read: వైవా హర్ష పెళ్లిలో సెలబ్రెటీల సందడి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget