X

Mahesh Babu- Sai Pallavi: సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ పెంచిన సాయిపల్లవి...

మహేష్ బాబు ఆధ్వర్యంలో రన్ అవుతోన్న AMB మల్టీ ప్లెక్స్ లో సెకండ్ వేవ్ తర్వాత అరుదైన రికార్డ్ నమోదైంది. అందుకు కారణం సాయిపల్లవి. ఈమెకి-మహేశ్ బాబు AMB మాల్ కి సంబంధం ఏంటంటారా...

FOLLOW US: 

కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లలో అడుగుపెట్టేందుకు ఏ హీరో సాహసం చేయలేదు. ఓటీటీలకే ఓటేశారు. అయితే ఏదేమైనా థియేటర్లో వచ్చి తీరాల్సిందే అని ఫిక్సైన నాగచైతన్య తన లవ్ స్టోరీ మూవీని థియేటర్లలో తీసుకొచ్చాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 24 విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.  తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా దాదాపు నెలరోజులవుతున్నా ఇప్పటికీ కలెక్షన్లు  బాగానే ఉన్నాయంటున్నారు. దర్శక -నిర్మాతలకే కాదు థియేటర్ల యజమానులకు లాభాలు తెచ్చిపెడుతోంది 'లవ్ స్టోరీ'. ఇంతకీ సాయిపల్లవికి -AMBమాల్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే లవ్ స్టోరీ సినిమా ఏఎంబీ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుందట. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత AMB లో ఇవి రికార్డు స్థాయి కలెక్షన్స్ అనే చెప్పాలి. 'లవ్ స్టోరీ' విడుదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకు మొత్తం 251 షో లు AMBలో ప్రదర్శించారు.  ఇప్పటి వరకు మొత్తంగా 48, 233 మంది ఈ సినిమా చూశారు.  ఏఎంబీ మల్టీ ప్లెక్స్ లో ఇంత భారీ మొత్తంలో వసూళ్లు దక్కించుకున్న సినిమాలు చాలా అరుదు. ఆ ఘనత సొంతం చేసుకుంది చైతూ-సాయిపల్లవి నటించిన 'లవ్ స్టోరీ'. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించింది. అందుకే ఒక్క థియేటర్ లో కోటికి మంచి వసూళ్లు దక్కించుకుని స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. అంతెందుకు త్వరలో ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధం అయినా ఇంకా  థియేటర్లలో జనాలు లవ్ స్టోరీని చూసేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉన్నరంటే అదీ ఈ మూవీ మ్యాజిక్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు సాయి పల్లవి మరియు నాగ చైతన్యల కాంబినేషన్ కు మంచి మార్కులు పడ్డాయి. ముందుగా విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఏషియన్ సంస్థ నిర్మించింది.  
Also Read: 'ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్', సాయి ధరమ్ తేజ్ పై హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్
Also Read: రెచ్చిపోయిన ప్రియ..ఇచ్చి పడేసిన సన్నీ… హౌస్ లోకి లోబో రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Also Read: చిన్నారి ప్రాణం కాపాడిన సోనుసూద్.. నిజంగా దేవుడే!
Also Read: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?
Also Read: కోర్టుకెక్కిన సమంత.. ఇక వాళ్లకు చుక్కలే!
Also Read: అవినాష్ పెళ్లి.. తప్పు జరిగిపోయిందంటూ రామ్ ప్రసాద్ కామెంట్స్, ఆ వీడియో లీక్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Sai Pallavi Naga Chaitanya Shaker Kammula love story movie AMB Cinemas Collections

సంబంధిత కథనాలు

Ashu Reddy Pregnent: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్

Ashu Reddy Pregnent: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్

Vicky-Katrina Wedding: సెలబ్రిటీల పెళ్లిళ్లకు వీళ్లే బ్రాండ్ అంబాసిడర్లు.. 

Vicky-Katrina Wedding: సెలబ్రిటీల పెళ్లిళ్లకు వీళ్లే బ్రాండ్ అంబాసిడర్లు.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Bigg Boss 5 Telugu: సన్నీ, కాజల్ లకు మానస్ వార్నింగ్.. ఏడ్చేసిన కాజల్..

Bigg Boss 5 Telugu: సన్నీ, కాజల్ లకు మానస్ వార్నింగ్.. ఏడ్చేసిన కాజల్..

Vijay Setupathi: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు.. 

Vijay Setupathi: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

 Omicron Symptoms In Kids: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు.. అధిక జ్వరం, దగ్గు, తలనొప్పి రావొచ్చు!

 Omicron Symptoms In Kids: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు.. అధిక జ్వరం, దగ్గు, తలనొప్పి రావొచ్చు!

RS 500 Note: రూ.500 నోటులో మహాత్మా గాంధీ చిత్రపటం దగ్గర గ్రీన్ స్ట్రిప్ ఉంటే నకిలీదా?

RS 500 Note: రూ.500 నోటులో మహాత్మా గాంధీ చిత్రపటం దగ్గర గ్రీన్ స్ట్రిప్ ఉంటే నకిలీదా?