అన్వేషించండి

Techie Meeting: మీటింగ్ మధ్యలో వెళ్లి అలా నడుచుకుంటూ వెళ్లి కిందకు దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?

Pune techie: పుణెలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మీటింగ్ మధ్యలో ఉండగా వెళ్లి కిందకు దూకేశాడు. కొలిగ్స్‌కు ఏం జరిగిందో తెలిసేలోగా కిందకు ఘోరం జరిగిపోయింది.

Pune techie leaves meeting midway jumps from office building: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మానసిక స్థితి దారుణంగా ఉంటోంది.  పూణెలోని హింజవాడి ఐటీ పార్క్‌లో దారుణ ఘటనే దీనికి ఉదాహరణగా మారింది.  23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పీయూష్ అశోక్ కవాడే తన ఆఫీసు భవనం ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గత ఏడాది జులై నుంచి అట్లాస్ కోప్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. నాసిక్‌కు చెందిన పీయూష్, పూణేలోని వాకడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. 

ఎప్పట్లాగే ఆఫీసుకు వచ్చిన అశోక్ .. సాధారణ ఆఫీసు మీటింగ్‌లో ఉండగా  ఛాతీలో నొప్పి అనిపించిందని చెప్పి హఠాత్తుగా గది నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య, భవనం టెర్రస్ నుంచి దూకి తన జీవితాన్ని ముగించాడు. ఘటనా స్థలంలో చేతితో రాసిన సూసైడ్ నోట్ లభించింది. ఇందులో అతను తన కుటుంబానికి క్షమాపణ చెప్పాడు. “నేను జీవితంలో అన్ని చోట్లా విఫలమయ్యాను. నన్ను క్షమించండి,” అని రాసి, తన తండ్రికి కూడా క్షమాపణ చెప్పాడు, తాను ఆయన కొడుకుగా ఉండడానికి అర్హుడిని కాదని పేర్కొన్నాడు. 

సూసైడ్ నోట్ ను బట్టి.. కుటుంబ సమస్యలని అనుకుంటున్నారు.  లీసులు ఈ కేసును యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం, సహోద్యోగులను ఇంటర్వ్యూ చేయడం వంటి చర్యల ద్వారా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఒత్తిడులు ఈ ఘటనకు కారణమయ్యాయా అనే కోణాలను అన్వేషిస్తున్నారు. ప్రాథమిక విచారణలో పని ఒత్తిడితో నేరుగా సంబంధం లేదని  చెబుతున్నారు. కానీ విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోనున్నారు.

ఈ ఘటన సహోద్యోగులు, స్నేహితులు మరియు స్థానిక సమాజంలో షాక్‌ను కలిగించింది. ఐటీ రంగంలో ఒత్తిడితో కూడిన వాతావరణంలో యువ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సవాళ్ల గురించి చర్చలు రేకెత్తించింది. 2025 జూన్‌లో హింజవాడిలో జరిగిన మరో ఇలాంటి ఘటనలో, 25 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ అభిలాష భౌసాహెబ్ కోథింభైర్ కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ప్రాంతంలోని ఐటీ హబ్‌లో మానసిక ఆరోగ్య సమస్యలపై ఆందోళనలను మరింత పెంచింది.                                    

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Embed widget