Police Lathi Charge Against Farmers At Adilabad | విత్తనాల కోసం రైతుల కష్టాలు..పహారా కాస్తున్న పోలీసులు | ABP Desam
అదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వచ్చే జూన్ నెలలో వర్షాలు పడితే ఖరీఫ్ పంట వేసుకోవచ్చని విత్తనాల కోసం ముందస్తుగానే రైతులు దుకాణాల వద్దకు చేరుకొని ఉదయం నుండే పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల కోసం ఒకరిపై ఒకరు ఎగబడుతూ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. దుకాణల వద్ద రద్దీ పెగడంతో పలువురు రైతుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. దుకాణాల వద్ద ఎలాంటి ఘర్షణ జరగకుండా రైతులు క్యూ లైన్ లో ఉండే విధంగా పోలీసులు పహారా కాస్తున్నారు.