అన్వేషించండి

Adilabad : తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గణపతి ఆదిలాబాద్ లో కొలువుతీరాడు , మీరూ దర్శించుకోండి!

Adilabad News :తెలంగాణ రాష్ట్రంలో అతి ఎత్తైన గణపతులలో ఒకటి ఖైరతాబాద్ గణపతి అయితే రెండో గణపతి ఆదిలాబాద్ జిల్లాలో కొలువయ్యాడు.

Adilabad News :తెలంగాణ రాష్ట్రంలో అతి ఎత్తైన గణపతులలో ఒకటి ఖైరతాబాద్ గణపతి అయితే రెండో గణపతి ఆదిలాబాద్ జిల్లాలో కొలువయ్యాడు.

Biggest Ganesh 2025

1/6
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నూతిమీద గణపతి, కుమార్ జనతా మండలి ఆధ్వర్యంలో ఏటా ప్రతిష్టిస్తారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నూతిమీద గణపతి, కుమార్ జనతా మండలి ఆధ్వర్యంలో ఏటా ప్రతిష్టిస్తారు.
2/6
ఈ భారీ గణపతి విగ్రహాన్ని ఊరే గణేష్ అనే కళాకారుడు ఏటా తయారు చేస్తాడు.  ఈ ఏడాది ఆయనే 54 అడుగుల గణనాథుడిని సిద్ధం చేశాడు.
ఈ భారీ గణపతి విగ్రహాన్ని ఊరే గణేష్ అనే కళాకారుడు ఏటా తయారు చేస్తాడు. ఈ ఏడాది ఆయనే 54 అడుగుల గణనాథుడిని సిద్ధం చేశాడు.
3/6
ఈ ఏడాది 54 అడుగుల ఎత్తైన గణపతిని ఏర్పాటు చేశారు..ఈ గణపయ్యకు ప్రత్యేక  పూజలు చేశారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్
ఈ ఏడాది 54 అడుగుల ఎత్తైన గణపతిని ఏర్పాటు చేశారు..ఈ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్
4/6
ఇక్కడ ఏర్పాటు చేసే లంబోదరుడుని
ఇక్కడ ఏర్పాటు చేసే లంబోదరుడుని "నూతి మీది గణపతి" అని పిలుస్తారు. ప్రత్యేకత ఏంటంటే విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేస్తారు
5/6
జనత గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఐదు దశాబ్ధాలుగా  వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు
జనత గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఐదు దశాబ్ధాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు
6/6
ప్రతిసంవత్సరం విగ్రహం ఎత్తు పెంచుతూ భారీ గణనాథుడిన కొలువుతీర్చుతున్నారు
ప్రతిసంవత్సరం విగ్రహం ఎత్తు పెంచుతూ భారీ గణనాథుడిన కొలువుతీర్చుతున్నారు

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
15-10-2026 గురువారం మకర, కుంభ, మీన రాశుల వారికి శుభవార్తలా? సవాళ్లా?
15-10-2026 గురువారం మకర, కుంభ, మీన రాశుల వారికి శుభవార్తలా? సవాళ్లా?
15-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, మీ అదృష్టం ఎలా?
15-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, మీ అదృష్టం ఎలా?
15-10-2026 గురువారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు - వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!
15-10-2026 గురువారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు - వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget