Minister Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయనకి చేదు అనుభవం ఎదురయ్యింది. మీ రాజ్యం మీరు ఏలండి
పొంగులేటిపై మాజీ మంత్రి వ్యాఖ్యలు చేసారు. మంత్రి పొంగులేటి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయాడు. వద్దంటూ వెన్నకి వెళ్ళిపొయ్యారు జీవన్ రెడ్డి. మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో అన్నారు జీవన్ రెడ్డి.
జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని పొంగులేటి వినతిపత్రం అందజేశారు జీవన్‌రెడ్డి. ప్రభుత్వ ఇసుక పాయింట్ లేకపోవడం వల్ల అక్రమ రవాణా ఎక్కువైందని మంత్రికి తెలియజేసారు. పొంగులేటి మాట్లాడుతూ తప్పని సరిగా ఇసుక పాయింట్ ఏర్పాటు చేస్తానని చెప్పి జీవన్‌రెడ్డిని ఆలింగనం చేసుకోబోయ్యారు. వెంటనే జీవన్ రెడ్డి వెనక్కి జరిగి నమస్కారం అంటూ మంత్రితో మాట్లాడారు. ఇందుకు సంభందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.





















