అన్వేషించండి
Venky75 Saindhav Glimpse Break Down : Sailesh Kolanu సైంధవ్ స్టోరీ లైన్ మాములుగా లేదుగా | ABP Desam
విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను తో చేస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజైంది. వెంకీ మామ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చాలా రాగా తన ఏజ్ కి తగ్గట్లుగా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చాలా మంది గ్లింప్స్ చూశాక శైలేష్ కమల్ హాసన్ విక్రమ్ స్టైల్ లో ఏదో చేస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా విక్రమ్ టెంప్లేట్ ను గుర్తు చేస్తోంది. శైలేష్ కొలను, వెంకటేష్ ఇద్దరూ ఎలాగో కమల్ హాసన్ ఫ్యాన్స్ కాబట్టి అలా అనుకోవటంలో తప్పులేదు కానీ గ్లింప్స్ ను జాగ్రత్తగా గమనిస్తే....శైలేష్ మూడు క్లూలు వదిలాడు
వ్యూ మోర్





















