అన్వేషించండి
లతా మంగేష్కర్ కు తుదివీడ్కోలు పలికిన ప్రధాని మోదీ
అశ్రునయనాల మధ్య ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రణబీర్ కపూర్, షారూఖ్ ఖాన్, శ్రద్ధ కపూర్, ఆషా భోస్లే, సచిన్ టెండుల్కర్, ఆదిత్య టాక్రే నివాళులు అర్పించేందుకు శివాజి పార్క్ కు వచ్చారు. వీరే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచ్చేసి లతాకు తుది వీడ్కోలు అందజేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్నందున 20 డీసీపీలతో పాటు దాదాపు 2,700 మంది పోలీసు అధికారులు బందోబస్త్ లో పాల్గొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్























