అన్వేషించండి

Sony Offer: సోనీ అదిరిపోయే ఆఫర్ సేల్ ప్రారంభం.. టీవీలపై ఏకంగా రూ.74 వేల వరకు తగ్గింపు!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో ఈ ఆఫర్లు అందించనున్నారు.

సోనీ ఇయర్ ఎండ్ సేల్ గురువారం ప్రారంభం అయింది. ప్రస్తుతం బ్రేవియా స్మార్ట్ టీవీలు, ఆడియో ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఈ సేల్‌లో అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందించనున్నారు. దీంతో పాటు ఆడియో ఉత్పత్తులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. 60 శాతం వరకు తగ్గింపును వీటిపై అందించారు. ఈ సేల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో జనవరి 3వ తేదీ వరకు జరగనుంది.

సోనీ బ్రేవియా XR-65A8OJ మోడల్ టీవీపై ఏకంగా రూ.74 వేల వరకు తగ్గింపును అందించారు. దీని అసలు ధర రూ.3,39,900 కాగా, ఈ సేల్‌లో రూ.2,65,990కే కొనుగోలు చేయవచ్చు. ఇక సోనీ బ్రేవియా KD-55X8OJ మోడల్ టీవీపై రూ.22 వేలకు పైగా తగ్గింపు లభించింది. దీని అసలు ధర రూ.1,09,900 కాగా, ఈ సేల్‌లో రూ.87,390కే లభించనుంది.

సోనీ వెబ్‌సైట్‌లో పలు హెడ్ ఫోన్స్‌పై కూడా చాలా ఆఫర్లు అందించారు. సోనీ WH-1000XM4 అసలు ధర రూ.29,990 కాగా, డిస్కౌంట్‌లో రూ.24,990కే కొనుగోలు చేయవచ్చు. ఇక రూ.24,990 విలువైన WH-H910N హెడ్‌ఫోన్స్‌ను రూ.9,990కే కొనుగోలు చేయవచ్చు. సోనీ WH-CH710N ధర రూ.14,990 నుంచి రూ.7,990కు తగ్గింది. ఇక సోనీ WH-XB900N ధరను రూ.19,990 నుంచి రూ.9,990కు తగ్గించారు.

ఇక సోనీ WF-1000XM3 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ధర రూ.19,990 నుంచి రూ.9,990కు తగ్గాయి. సోనీ WF-SP800N వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధర కూడా రూ.18,990 నుంచి రూ.10,990కు తగ్గాయి. దీంతోపాటు సోనీ ఎన్నో ఉత్పత్తులపై ధర తగ్గింపును అందించింది.

Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget