ICC మహిళా T20 ప్రపంచ కప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని షార్జా, దుబాయ్ వేదికగా జరుగుతుంది.
అన్వేషించండి
Schedules
| DATE/TIME | MATCHES | EVENT |
|---|
Points Table
Group A
Group B
| TEAMS | P | W | L | N/R | NRR | Pt |
|---|---|---|---|---|---|---|
| Australia-W | 4 | 4 | 0 | 0 | 2.223 | 8 |
| New Zealand-W | 4 | 3 | 1 | 0 | 0.879 | 6 |
| India-W | 4 | 2 | 2 | 0 | 0.322 | 4 |
| Pakistan-W | 4 | 1 | 3 | 0 | -1.040 | 2 |
| Sri Lanka-W | 4 | 0 | 4 | 0 | -2.173 | 0 |
| TEAMS | P | W | L | N/R | NRR | Pt |
|---|---|---|---|---|---|---|
| West Indies-W | 4 | 3 | 1 | 0 | 1.536 | 6 |
| South Africa-W | 4 | 3 | 1 | 0 | 1.382 | 6 |
| England-W | 4 | 3 | 1 | 0 | 1.091 | 6 |
| Bangladesh-W | 4 | 1 | 3 | 0 | -0.844 | 2 |
| Scotland-W | 4 | 0 | 4 | 0 | -3.129 | 0 |
FAQ
ICC మహిళా T20 ప్రపంచ కప్ 2024 ఎక్కడ జరుగుతుంది?
ICC మహిళా T20 ప్రపంచ కప్ 2024 జరిగే తేదీలు ఏంటీ?
ICC మహిళా T20 ప్రపంచ కప్ 2024 ఈ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు జరుగుతుంది.
ICC మహిళా T20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరు?
గత ఎడిషన్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆస్ట్రేలియా జట్టు ICC మహిళా T20 ప్రపంచ కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆడుతోంది.
గ్రూప్ A, గ్రూప్ Bలలో ఏ జట్లు ఉన్నాయి?
గ్రూప్ A: భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక గ్రూప్ B: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా
ఇంతకు ముందు భారత్ మహిళా టీం టీ20 ప్రపంచకప్ గెలిచిందా?
లేదు, మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఇప్పటి వరకు గెలుచుకోలేదు. 2020లోనే అత్యత్తుమ ప్రదర్శన చేసింది. ఆ ఏడాది భారత్ జట్టు ఫైనల్స్‌కు వెళ్లింది. అక్కడ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
Advertisement
Advertisement




















