అన్వేషించండి

Srirama Navami 2022 : రాముడు మానవుడా - దేవుడా, ఆ రెండక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్

ఏప్రిల్ 10 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా….శ్రీరామచంద్రుడిపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనాలన్నింటి సమాహారమే ఈ కథనం. ఇందులో మీకు ఆసక్తి ఉన్న కథనం చదివేందుకు అక్కడున్న లింక్ క్లిక్ చేయండి.

భగవన్నామస్మరణలో ఏదో తెలియని అంతరశక్తి, మహిమ ఉంటాయి. అయితే అన్ని నామాలు వేరు రామ నామం వేరంటారు. ఎందుకు, ఈ నామం ఎందుకంత ప్రత్యేకం. ఇది తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

రామాయణం మనిషి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోమంటుంది. భారతం సమాజం ఎలా ధర్మబద్ధంగా నడవాలో జగద్గురు కృష్ణుడి ద్వారా తెలియజేస్తుంది. అందుకే అవి పవిత్రగ్రంధాలయ్యాయి.ఇంతకీ రాముడిని చూసి ఏం నేర్చుకోవాలి

త్రిలోకసంచారి అయిన నారదుడు...ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్లాడు. భక్తితో నమస్కరించి..స్వామీ రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు.  అప్పుడేం జరిగిందంటే

అనుభవంతో నేర్చుకున్న పాఠాలు జీవితాంతం గుర్తిండిపోతాయి.అలాంటి అనుభవాలు చెప్పేఅవకాశం ఆఖరి క్షణంలో వస్తే అవి మరొకరి జీవితానికి మంచి పాఠాలవుతాయి. రావణుడి నుంచి లక్ష్మణుడు నేర్చుకున్నది ఇదే

ఆధ్యాత్మికపరంగా వచ్చే సందేహాలెన్నో. కొన్నిటికి సమాధానం తెలిసినట్టే అనిపించినా ఏమూలో చిన్న అనుమానం ఉండిపోతుంది. శ్రీరామ పట్టాభిషేకం ఫొటో విషయంలోనూ ఇదే చర్చ. ఇంతకీ ఈ ఫొటో ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా

రామాయణం గురించి తెలిసిన వారికి టెస్ట్, తెలియని వారికి అవగాహనం కోసం ఏబీపీదేశం చిరు ప్రయత్నం... 

పార్ట్ -1 

పార్ట్ -2

పార్ట్ -3

పార్ట్ -4

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 15న సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.

పావన గోదావరి తీరంలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడి  తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం... సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం. 

రామదాసు రాములోరికి ఆలయం కట్టించటమే కాదు ఎన్నో  బంగారు ఆభరణాలు చేయించాడు. భద్రాద్రికి తరలివచ్చే భక్తులు సైతం అనేక రకాల బంగారు ఆభరణాలను రాముడికి కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం రామయ్యకి  54 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, 925 కేజీలకు పైగా వెండి, 34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్లు, 1350 ఎకరాలకు పైగా మాన్యం ఉన్నాయి. 

సత్యం, ధర్మాన్ని ఆచరించిన శ్రీరామ చంద్రుడిని మూడు సంధ్యల్లో మనస్ఫూర్తిగా ధ్యానించడం వల్ల సకల సమస్యలు తీరి ప్రశాంతతని పొందుతారని పండితులు చెబుతారు. మూడు పూటలా పఠించాల్సిన ఆ శ్లోకాలు మీకోసం..

ఉత్తరాంధ్ర  భద్రాద్రిగా పేరుపొందిన  రామతీర్థం రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య శ్రీ రామనవమి జరుపుకోవడానికి సిద్దమైంది. రామతీర్థం అనే పేరు ఎలావచ్చింది, ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి..

అన్ని తిథులున్నా శ్రీరామచంద్రుడు నవమి రోజే ఎందుకు జన్మించాడు, ఆ తిథి విశిష్టత ఏంటి, “రామో విగ్రహవాన్ ధర్మః ” అని ఎందుకు అంటారు… 

తెలుగు రాష్ట్రాల్లో రెండో భద్రాద్రిగా పేరొందిన గొల్లల మామిడాడ శ్రీ కోదండ రాముని ఆలయంలో సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాకినాడ కలెక్టర్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget