అన్వేషించండి

Revanth On Amaravati: అమరావతి, చంద్రబాబు, లోకేష్‌పై రేవంత్ వ్యాఖ్యల కలకలం - వాదులాడుకుంటున్న టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా !

Amaravathi: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి లయబిలిటీ అంటూ చేసిన వ్యాఖ్యలతో రేవంత్ పై టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్‌పైనా ఆయన వ్యాఖ్యలు చేశారు.

TDP cadre angey at Revanth:  హైదరాబాద్ తెలంగాణకు అడ్వాంటేజ్ అయితే.. ఏపీకి అమరావతి లయబులిటీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వ్యాఖ్యానించారు. ఏపీలో ఉన్న పోటీ వాతావరణంపై మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు చాలా సీనియర్ అన్న అర్థంలో వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా లోకేష్ చాలా జూనియర్ అని... తన వయసు కూడా తనకు అడ్వాంటేజ్ అని రేవంత్ రెడ్డి ఇంటర్యూలో చెప్పారు. రేవంత్ ఇంటర్యూలోని మిగతా అంశాలు పెద్దగా వైరల్ కాలేదు కానీ  ఈ క్లిప్ మాత్రం వైరల్ అయింది. 

అమరావతి లయబలిటీ అనడాన్ని  విస్తృతంగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ

అమరావతి విషయంలో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండే వైసీపీ ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. అమరావతి ఏపీకి లయబలిటీ అని రేవంత్ కూడా చెప్పారని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వయసు అయిపోయిందని.. లోకేష్ మరీ జూనియర్ అని కూడా చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. 

అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటీడీపీ క్యాడర్

అమరావతి విషయంలో రేవంత రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త అభిమానం చూపిస్తారు. సోషల్ మీడియాలో తెలంగాణలో ఏ లీడర్ కు మద్దతు పలకాల్సిన ప్రస్తావన వస్తే ఖచ్చితంగా రేవంత్ కే మద్దతు పలికేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన అమరావతిపై అవసరం లేకపోయినా వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు , లోకేష్ పై నా వ్యాఖ్యలు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. 

రేవంత్ మాట వరుసకు అన్నారా? సీరియస్ అన్నారా ?

అమరావతికి వాతావరణం అనుకూలం కాదని రేవంంతత్ అన్నారు.  అమరావతికి తుపాన్లు వస్తాయి హైదరాబాద్ కు రావని రేవంత్ ఉద్దేశం కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే తాపునులు వచ్చే ప్రాంతాలలో నగరాలు అభివృద్ధి చెందవా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఇంతటితో ఆగిపోతుందా.. ఆయా పార్టీల నేతలు కూడా జోక్యం చేసుకుని పెద్దది చేసుకుంటారా అన్నది ఇప్పుడు రాజకీయవర్గాలకూ ఆసక్తికరంగా మారిన అంశం.       

                

 

టాప్ హెడ్ లైన్స్

AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget