అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: మేకపాటి భౌతిక కాయం నెల్లూరుకు, బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇలా
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/0c7ec29fb0228154e72c79aee475960c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బేగంపేట ఎయిర్ పోర్టులో హెలికాప్టర్లోకి ఎక్కిస్తున్న దృశ్యం
1/7
![ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని మంగళవారం (ఫిబ్రవరి 22) ఉదయం హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/a37cecc8888b439b89c2e7a5aa964e906cd9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని మంగళవారం (ఫిబ్రవరి 22) ఉదయం హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించారు.
2/7
![బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన భౌతిక కాయం రేణిగుంటకు చేరుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/4260a521236aeaddc76ad6bf326c6bd773a75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన భౌతిక కాయం రేణిగుంటకు చేరుకుంది.
3/7
![రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో మరో అంబులెన్స్‌లో నెల్లూరు భౌతిక కాయాన్ని తరలించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/7fffb663120dd173020ed4b9bc2235831b0ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో మరో అంబులెన్స్‌లో నెల్లూరు భౌతిక కాయాన్ని తరలించనున్నారు.
4/7
![మంగళవారం 11.15 గంటలకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కి భౌతిక కాయం చేర్చనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/d2eab697c35fcc2b38348b30d58b0781d25cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళవారం 11.15 గంటలకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కి భౌతిక కాయం చేర్చనున్నారు.
5/7
![ఎయిర్ అంబులెన్స్‌లో మేకపాటి భౌతిక కాయంతో పాటు ఆయన భార్య శ్రీకీర్తి, తల్లి మణి మంజరి ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/a19ddbe22afc139c538bfca41cea40ade018b.png?impolicy=abp_cdn&imwidth=720)
ఎయిర్ అంబులెన్స్‌లో మేకపాటి భౌతిక కాయంతో పాటు ఆయన భార్య శ్రీకీర్తి, తల్లి మణి మంజరి ఉన్నారు.
6/7
![అనంతరం నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని తరలిస్తారు. ఇక్కడ అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/130ffba0abfe710b21f1f6988a18da785d842.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని తరలిస్తారు. ఇక్కడ అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు.
7/7
![బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిపించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/1c8b5226604a184fd6c824af2ca4a953c2f23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిపించనున్నారు.
Published at : 22 Feb 2022 10:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
తెలంగాణ
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement