అన్వేషించండి

In Pics: 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన - భవన ఆకృతుల ఫోటోలు ఇవీ

శంకుస్థాపనలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్

1/11
మంగళవారం (ఏప్రిల్ 26) సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మూడు టిమ్స్ ఆస్పత్రులకు శంకుస్థాపనలు చేశారు.

2/11
హైదరాబాద్‌ నగరానికి నాలుగు వైపులా సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో నాలుగు ఆస్పత్రులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మూడు కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

3/11
ఇప్పటికే హైదరాబాద్‌కు ఒక వైపున గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని మిగతా మూడు వైపులు ఎర్రగడ్డ, ఎల్బీ నగర్, అల్వాల్‌లో ఒక్కొక్కటి వెయ్యి పడకల చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించతలపెట్టినట్లుగా సీఎం తెలిపారు.

4/11
ఒక్కో టిమ్స్‌ను వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించ‌నున్నారు.

5/11
ప్రతి ఆస్పత్రిలో 26 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు, 300 ఐసీయూ పడకలతో పాటు ఆక్సిజ‌న్ సౌక‌ర్యం అందుబాటులోకి ఉంటుంది.

6/11
ఎర్రగడ్డలో నిర్మించే టిమ్స్ ఆస్పత్రి 17 ఎక‌రాల్లో జీ + 14 అంత‌స్తుల్లో నిర్మించ‌నున్నారు.

7/11
ఈ మ‌ల్టిసూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.882 కోట్లు కేటాయించారు.

8/11
కొత్తపేట టిమ్స్‌ ను  21.36 ఎక‌రాల్లో జీ + 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల సామర్థ్యంతో నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు.

9/11
అల్వాల్ టిమ్స్ కూడా వెయ్యి పడకలతో నిర్మితం అవుతుంది. 28.41 ఎక‌రాల్లో జీ + 5 అంత‌స్తుల్లో నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీసూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.897 కోట్లు కేటాయించారు.

10/11
ఈ కార్యక్రమాల్లో మంత్రులు హ‌రీశ్‌ రావు, మ‌హ‌ముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, సీహెచ్ మ‌ల్లా రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

11/11
ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, మైనంప‌ల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ్, కాలేరు వెంక‌టేశ్‌, సాయ‌న్న, రాజ్యస‌భ స‌భ్యుడు కే కేశ‌వ‌రావు (కేకే), జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Royal Enfield Records: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Embed widget