భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినాబెన్ చరిత్ర సృష్టించింది. పారాలంపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో సెమీస్‌కు చేరిన మొట్టమొదటి భారత ప్యాడ్లర్‌గా రికార్డు నెలకొల్పింది.
అంతేకాదు కాదు టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగానూ భవినాబెన్ పటేల్ నిలిచింది.
మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ విశేషంగా పుంజుకున్న భవినాబెన్ వరుస విజయాలతో దూసుకెళ్లింది.
అదే ఊపుతో క్వార్టర్స్‌లో ఆమె 11-5, 11-6, 11-7 వరుస గేముల్లో సెర్బియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ బొరిస్‌లవ పెరిక్ రంకోవిచ్‌ను మట్టికరిపించింది.
18 నిమిషాల్లోనే ఈ ఆటను ముగించడం విశేషం. శనివారం జరిగే సెమీస్ పోరులో ఆమె చైనా ప్లేయర్ ఝాంగ్ మియావ్‌తో తలపడనుంది. సెమీస్‌లో ఓడినా భవినాబెన్‌కు కాంస్య పతకం లభిస్తుంది.
భార్య, కొడుకుతో కనిపించిన హార్దిక్ - మూడ్రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్
Harry Brook, SRH: కోట్ల కుర్రాడు.. కొట్టే కుర్రాడు! SRH డెన్‌లోకి హ్యారీబ్రూక్ ఆగయా!
IPL 2023: ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్! ఒక రేంజులో ఐపీఎల్ టీమ్స్ ట్రైనింగ్!
IND vs AUS 3rd ODI: డిసైడర్స్‌లో టీమ్‌ఇండియా ట్రెండ్ ఇదే! ఆఖరి ఐదింట్లో ఎన్ని గెలిచిందంటే?
SRH Practice Session: ఉప్పల్‌లో SRH ప్రాక్టీస్ సెషన్ - నట్టూ, మయాంక్ క్రేజీ స్టార్ట్!
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!