విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను పీవీ సింధు దర్శించుకుంది.
అమ్మవారి చిత్రపటాన్ని పీవీ సింధుకు అందజేస్తున్న ఆలయ సిబ్బంది.
టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
ఏ టోర్నమెంట్‌కి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు అని సింధు ఈ సందర్భంగా చెప్పింది.
టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకున్నా... ఇప్పుడు పతకం సాధించి తిరిగి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు సింధు తెలిపింది.
ఆలయ సిబ్బంది సింధుకు ఘన స్వాగతం పలికారు.
భారీ భద్రత నడుమ సింధు తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుంది.
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
KL Rahul Wedding Gift: కేఎల్ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!
Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ
KL Rahul Athiya Shetty Wedding Pics: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లిసందడి చూశారా!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!