అన్వేషించండి

Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !

Bihar: వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేశాడు భర్త. అప్పటికి పన్నెండు అయినా త్యాగం చేశాడు.

Bihar husband:  పెళ్లి చేసుకున్నా సరే గతంలో తన లవర్ ను మర్చిపోలేని భార్య ఎప్పుడూ అతని తలపుల్లోనే ఉంటుది. ఆమెను బాధపెట్టడం ఇష్టంలేని భర్త చివరికి ఆమె లవర్ కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ కథ చాలా సినిమాల్లో ఉండి ఉంటుంది. కానీ బీహార్‌లో నిజంగా జరిగింది. 

బీహార్‌లో జ్యోతి అనే మహిళకు పన్నెండేళ్ల కిందట పెళ్లి అయింది.ఇప్పుడు ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో హాయిగా గడుపుతోందని అందరూ అనుకుంటున్నారు కానీ.. పెళ్లికి ముందు ఆమె బ్రిజేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతనితో ఎఫైర్ కొనసాగిస్తూనే ఉంది. పన్నెండేళ్ల వరకూ దాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే ఎప్పటికైనా  బయటపడాల్సిందే అన్నట్లుగా.. ఇటీవల జ్యోతి భర్త ఈ అఫైర్ ను గుర్తించాడు. అతని గుండె పగిలిపోయింది కానీ..చాలా సినిమాలు చూసిన అనుభవం ఉందేమో కానీ తక్షణ కర్తవ్యం గుర్తించాడు. 

వెంటనే వెళ్లి తన భార్య ప్రియుడు, వివాహేతర బంధం నడుపుతున్న వ్యక్తితో మాట్లాడాడు. తన భార్య ఇక తనతో ఉండదని.. నీమీదే ప్రేమ ఉందని మీకు పెళ్లి చేస్తానని చెప్పాడు. దాని ఆ లవర్ అంగీకరించాడు. ఇద్దరికీ ఆ భర్త దగ్గరుండి పెళ్లి చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.    

 అందరూ ఈ లవ్ స్టోరీని సినిమాకథతో పోల్సి వైరల్ చేస్తున్నారు.                                                 

ఇక్కడ కొనసమెరుపేమిటంటే ఆ లవర్ కూడా ఇప్పటికే పెళ్లయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పిల్లలు అందరూ.. కలిసి ఉంటారా..  ఈ రెండో భార్యను ఇంటికి తీసుకెళ్తే ఆ మొదటి భార్య ఏమంటుంది అన్నది మరో సినిమా కథ.         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget