రాహుల్ గాంధీ వేరెవరినో తోసేయడంతో తాను కిందపడి గాయపడ్డానని బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి ఆరోపించారు.