అన్వేషించండి
Manchu Lakshmi : బికినీలో మంచు లక్ష్మీ.. బీచ్‌లో పడుకుని సన్‌బాత్ చేసిన మంచువారి అమ్మాయి
Manchu Lakshmi Latest Photos : మంచు లక్ష్మీ తన బికినీ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి నెటిజన్లు భిన్నమైన కామెంట్లతో రెస్పాండ్ అవుతున్నారు.

మంచు లక్ష్మీ బికినీ ఫోటోలు(Images Source : Instagram/Manchu Lakshmi)
1/6

మంచు లక్ష్మీ ఏమి చేసినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా ఈ భామ బికినీ వేసుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
2/6

పింక్ కలర్ బికినీలో తలపై హ్యాట్ పెట్టుకుని మంచు లక్ష్మీ ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు కలర్ ఫుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని పోటోలు దిగింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
3/6

Friends + Beach Day = Rejuvenation❤️ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
4/6

ఈ ఫోటోలకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు పాజిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Manchu Lakshmi)
5/6

మంచు లక్ష్మీ యాంకర్‌గా తెలుగులో కెరీర్ ప్రారంభించింది. అనంతరం విలన్ రోల్ చేసి సినిమాల్లోకి వచ్చింది. పూర్తి నటిగా మారి పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
6/6

ప్రస్తుతం బాలీవుడ్లో తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంది. ముంబైకి మకాం మార్చి.. అవకాశాల కోసం చూస్తోంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
Published at : 14 Aug 2024 04:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion