అన్వేషించండి
Anjali: ఆలోచనలో పడిన తెలుగమ్మాయ్..
Image Credit/ Anjali Instagram
1/9

టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ పొందిన అతి కొద్ది మంది తెలుగు హీరోయిన్ల జాబితాలో అంజలి ఉంటుంది. "ఫోటో" సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అంజలి ఆ 'జర్నీ' సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు", "బలుపు", "గీతాంజలి" సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
2/9

ఓ దర్శకుడితో వివాదం అంజలి కెరీర్ పై చాలా ప్రభావం చూపించింది. ఆ ఇష్యూ తర్వాత తెలుగులో అంజలికి ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ దశాబ్ధం దాటినా ఇంకా నెట్టుకొస్తోంది అమ్మడు. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో మెప్పించిన అంజలి తాజాగా ప్రియదర్శితో ఓ మూవీకి కమిటైంది. దీంతో పాటూ ఇంకా అరడజను ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి.
Published at : 01 Nov 2021 02:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















