అన్వేషించండి

Dil Raju: ఆశిష్ అనేది ఒక బ్రాండ్ కావాలి.. దిల్ రాజు కోరిక ఇదే..

ఆశిష్ అనేది ఒక బ్రాండ్ కావాలి.. దిల్ రాజు కోరిక ఇదే..

1/8
శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'రౌడీ బాయ్స్'.   తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు).

2/8
ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సందర్బంగా  సినిమా విశేషాలను నిర్మాత దిల్ రాజు మీడియాతో పంచుకున్నారు.

3/8
ఆశిష్ డాన్సులు బాగా చేసేవాడు. మా ఇంట్లో కార్యక్రమాల్లో బాగా డాన్సులు చేసేవాడు. అప్పటి నుంచే మేము హీరో అనిపిలిచేవాళ్లం. హీరోగా ఎదగడం అంత సులువు కాదని చెప్పేవాళ్లం. నేను ప్రాక్టీస్ చేస్తా అని చెప్పేవాడు. అప్పట్లో బాగా లావు ఉండేవాడు. తర్వాత సన్నబడ్డాడు. తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాడు.

4/8
2018 లో నేను రెడీ బాబాయ్ ఏదైనా కథ ఉంటే చెప్పమన్నాడు. అలా ఆశిష్ జర్నీ స్టార్ట్ అయ్యింది. పెద్ద దర్శకుడితో ఆశిష్ ను ఇంట్రడ్యూస్ చేయొచ్చు కానీ ఆర్టిస్టుకు ప్రేక్షకుల యాక్సెప్ట్ చేయడం కావాలి. అది కంటెంట్ కథలో ఉంటేనే జరుగుతుంది.

5/8
కుర్రాడిని అతనిని స్వతహాగా ఎదగాలని నేను కోరుకున్నాను. రెండు మూడు చిత్రాలు చేస్తేనే ఆశిష్ కు అనుభవం వస్తుంది. కొత్త హీరో పెద్ద బడ్జెట్ పెట్టి ఒత్తిడికి లోను కాలదల్చుకోలేదు. ఒక ప్యాకేజ్ సినిమా చేస్తే అందులో హీరో ఒక పార్ట్ అవుతాడు అంతే. అతనికి స్పెషల్ గా గుర్తింపు రాదు.  

6/8
ఆశిష్ కు మ్యూజికల్ ఈవెంట్ లో చెప్పాను. నీకు ఒకటీ రెండు సినిమాలు నేను సపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత నువ్వే వెతుక్కోవాలి అని. అలా కెరీర్ ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. ఒక సినిమాకు పెట్టే బడ్జెట్, దాని రికవరీ గురించి నిర్మాతగా ఆలోచిస్తుంటాను. ఆశిష్ అనేది రేపు ఒక బ్రాండ్ కావాలి. నీదైన ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు గుర్తు పెట్టుకోరు. స్క్రిప్ట్ సెలెక్షన్, హార్డ్ వర్క్ ఏ హీరో నైనా నిలబెడుతుంది.   

7/8
రౌడీ బాయ్స్ కంప్లీట్ గా యూత్ సినిమా. ఇప్పటిదాకా నా సినిమాల్లో ముద్దు సీన్స్ ఉండవు. కానీ ఫస్ట్ టైమ్ ఈ చిత్రంలో కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అందుకే ట్రైలర్ లోనే ముద్దు సీన్ రివీల్ చేశాం. రేపు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు వచ్చి ఇబ్బందిపడొద్దనే అలా ట్రైలర్ లో కిస్ సీన్ పెట్టాం.   

8/8
ట్రైలర్ రిలీజ్ అయ్యాక రౌడీ బాయ్స్ సినిమాపై అంచనాలు పెరిగాయి. అప్పటిదాకా ఏదో చూద్దాం అనే ఒపీనియన్ ఉండేది. ట్రైలర్ తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారు అంతా. సినిమా యూత్ ఫుల్ గా ఉంటుంది అని. రౌడీ బాయ్స్ సినిమా మ్యూజికల్ జర్నీగా ఉంటుంది.   

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Hyderabad News: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
Embed widget