అన్వేషించండి

Tamannaah: వెన్నెల్లో చందమామలా తమన్నా - బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో మిల్కీ బ్యూటీ అందాలు చూశారా?

Tamannaah Bhatia: తాజాగా అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్‌లో బ్లాక్ కలర్ హెవీ లెహెంగాలో కనిపించింది తమన్నా. ఆ లుక్‌కు చాలామంది ఫిదా అవ్వగా తాజాగా అందులోని ఫోటోలను షేర్ చేసింది.

తమన్నా (Image Credit: Tamannaah Bhatia/Instagram)

1/9
ఇటీవల పలువురు సెలబ్రిటీలు కూడానా అనంత్ అంబానీ పెళ్లికి హాజరు కాగా అందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు.

2/9
ఈ పెళ్లి కోసం బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో ముస్తామయ్యింది తమన్నా. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

3/9
బ్లాక్ కలర్ లెహెంగా, దానిపై గోల్డ్ చమ్కీ వర్క్‌లో తమన్నా చందమామలాగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

4/9
ఈ లెహెంగాపై బ్లాక్ అండ్ గోల్డ్ డీప్ నెక్ బ్లౌజ్‌ను సెలక్ట్ చేసుకుంది తమన్నా. దీంతో తన లుక్ మరింత అందంగా మారింది.

5/9
ఇక తన లుక్‌కు మరింత బ్యూటీ యాడ్ అయ్యేలాగా సింపుల్ జ్యువలరీని సెలక్ట్ చేసుకుంది ఈ మిల్కీ బ్యూటీ.

6/9
డీప్ నెక్ బ్లౌజ్‌పై ఎలాంటి నెక్లెస్ వేసుకోకుండా పెద్ద కమ్మలు, పాపిడిబిల్లతో చాలా అందంగా ముస్తాబయ్యింది.

7/9
తమన్నా లెహెంగా చాలామంది అమ్మాయిలను ఆకట్టుకోవడంతో తాము కూడా ఇలాంటి డిజైన్ ప్రిఫర్ చేస్తామని అంటున్నారు.

8/9
దీంతో అనంత్ అంబానీ పెళ్లికి హాజరయిన చాలామంది నటీమణుల్లో తమన్నా లుక్.. ఎక్కువశాతం నెటిజన్లను ఆకర్షించింది.

9/9
అనంత్ అంబానీ పెళ్లిలో తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం తనకు మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కుర్తాలో కనిపించాడు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Sukumar Speech: బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
Happy Birthday Chiranjeevi: సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
Jio 198 Plan: రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
Harish Rao Temple Visit: రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
Embed widget