అన్వేషించండి
Aishwarya Arjun Latest Photos : మోడ్రన్ మహారాణీలా ముస్తాబైన హీరోగారి అమ్మాయి
యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను కథానాయిక చేశారు. ఆల్రెడీ తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఆమె... త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
![యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను కథానాయిక చేశారు. ఆల్రెడీ తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఆమె... త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/03/d26fa93d4efee2a25e2bdc50255a44751662183447951313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య అర్జున్ (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
1/6
![మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మిస్తున్నారు. అందులో కుమార్తె ఐశ్వర్యను కథానాయికగా తీసుకున్నారు. అర్జున్ తన దర్శకత్వంలో తెలుగు తెరకు అమ్మాయిను కథనాయికగా పరిచయం చేస్తుంటడం విశేషం. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/03/4dd87c7a5127c0a702494095bbcdd6546cff8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మిస్తున్నారు. అందులో కుమార్తె ఐశ్వర్యను కథానాయికగా తీసుకున్నారు. అర్జున్ తన దర్శకత్వంలో తెలుగు తెరకు అమ్మాయిను కథనాయికగా పరిచయం చేస్తుంటడం విశేషం. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
2/6
![ఐశ్వర్య లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. కాప్షన్ ఏమీ పోస్ట్ చేయలేదు. కానీ, క్వీన్ ఎమోజీ మాత్రం ఉంచారు. సో... మోడ్రన్ మహారాణి అనుకోవాలి అన్నమాట. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/03/fdc43ba3202ef1ccd517cea294dcb51ce4c51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. కాప్షన్ ఏమీ పోస్ట్ చేయలేదు. కానీ, క్వీన్ ఎమోజీ మాత్రం ఉంచారు. సో... మోడ్రన్ మహారాణి అనుకోవాలి అన్నమాట. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
3/6
![ఐశ్వర్య మోడ్రన్ దుస్తుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో పెరిగిన అమ్మాయి కావడంతో ఫ్యాషన్ మీద ఆమెకు మంచి అవగాహన ఉంది. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/03/d155683dfa08047ee80df384996d976e25435.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య మోడ్రన్ దుస్తుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో పెరిగిన అమ్మాయి కావడంతో ఫ్యాషన్ మీద ఆమెకు మంచి అవగాహన ఉంది. (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
4/6
![డెనిమ్ షార్ట్ స్కర్ట్ లో ఐశ్వర్య అర్జున్ (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/03/afff75dc20080c19554675323663a25cf18df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డెనిమ్ షార్ట్ స్కర్ట్ లో ఐశ్వర్య అర్జున్ (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
5/6
![ఐశ్వర్య అర్జున్ కొత్త ఫోటోలు (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/03/3788deca9700de8e2d4082af4617cf4487c44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య అర్జున్ కొత్త ఫోటోలు (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
6/6
![ఐశ్వర్య అర్జున్ లేటెస్ట్ ఫోటోలు (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/03/91569af7b6aac2040b5495d209501ca840fc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య అర్జున్ లేటెస్ట్ ఫోటోలు (Image courtesy - @ Aishwarya Arjun/Instagram)
Published at : 03 Sep 2022 11:08 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion