నటుడు మంచు మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా భాకరాపేటలోని లేక్ వ్యాలీ ఫారెస్ట్ రిసార్ట్స్‌లో మంచు మనోజ్ బస చేశారు. విధి నిర్వహణలో భాగంగా పత్రోలింగ్కు వెళ్లిన పోలీసులకు మంచు మనోజ్ కనిపించడంతో, వారు ఆరాతీశారు.