గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ విజయవాడ జైలులో పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన కొడాలి నాని, వల్లభనేని వంశీ.. లోకేష్ కంటే అందంగా ఉంటారనే అసూయతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.