విభిన్నంగా సినిమాను ప్రమోట్ చేసిన మజాకా టీమ్. సినిమాలోని ‘రావులమ్మ’ పాటను షూట్ చేస్తూనే, ఆ పాట షూటింగ్ ప్రాసెస్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది.