అన్వేషించండి
Pranitha Subhash: పెంపుడు కుక్కతో ఆటలాడుతున్న క్యూట్ బ్యూటీ ప్రణీత
సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది ప్రణీత సుభాష్. ‘ఏం పిల్లో ఏం పిల్లడో‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
![సౌత్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది ప్రణీత సుభాష్. ‘ఏం పిల్లో ఏం పిల్లడో‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. పలు సినిమాల్లో నటించి మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/16108d660e0bf929114be56bf62f06931669798167658544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Pranita Subhash/Instagram
1/6
![తెలుగు, కన్నడ, తమిళంలో హీరోయిన్ గా ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Pranitha Subhash/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/47d1824ea1b62f33bc06a48ce379bb9511041.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు, కన్నడ, తమిళంలో హీరోయిన్ గా ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Pranitha Subhash/Instagram
2/6
![' ఏం పిల్లో ఏం పిల్లడో ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Pranitha Subhash/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/499508f040b34bc5c15c2eb400701d4a45bbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
' ఏం పిల్లో ఏం పిల్లడో ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Pranitha Subhash/Instagram
3/6
![చివరగా 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించించింది. Photo Credit: Pranitha Subhash/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/16c1d15b8d7518c8c7227472770c4c0fd60bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చివరగా 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించించింది. Photo Credit: Pranitha Subhash/Instagram
4/6
![2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లిచేసుకుని, ఈ మధ్యే పాపకి జన్మనిచ్చింది.Photo Credit: Pranitha Subhash/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/7f0a5e01d661d6b76d3003b2152ff1753d4b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లిచేసుకుని, ఈ మధ్యే పాపకి జన్మనిచ్చింది.Photo Credit: Pranitha Subhash/Instagram
5/6
![ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. Photo Credit: Pranitha Subhash/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/66f5cd249f22a43e57e04b112c8cdb0f8a8a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. Photo Credit: Pranitha Subhash/Instagram
6/6
![తాజాగా తన పెట్ డాగ్ తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Pranitha Subhash/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/fc0dd914cb1947427c7ba4787496846e9fffb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా తన పెట్ డాగ్ తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Pranitha Subhash/Instagram
Published at : 30 Nov 2022 02:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion