అన్వేషించండి
Mamitha Baiju Photos: 'ప్రేమలు' ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మమిత బైజు - అందరి చూపు ఆమెపైనే
mamitha baiju Photos: ప్రేమలు తెలుగు మూవీ సక్సెస్ మీట్‌లో నటి మమిత బైజు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చీరలో ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Image Credit: Instagram
1/7

Mamitha Baiju: మమిత బైజు.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. లేటెస్ట్ లవ్ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.
2/7

అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు చిత్రమే ఆమెకు బ్రేక్ ఇచ్చింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది.
3/7

పాజిటివ్ రివ్యూస్, భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంతో మమిత పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
4/7

ఇందులో తన యాక్టింగ్ స్కిల్స్, లుక్‌తో యూత్‌ని ఫిదా చేసింది. దీంతో ప్రస్తుతం కుర్రకారు అంతా మమిత పేరునే కలవరిస్తుంది.
5/7

మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ సినిమా మార్చి 8న తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు శివకార్తీకేయ తెలుగులో సమర్పించారు.
6/7

ఇక ఈ సినిమా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిన్న ప్రేమలు సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
7/7

ఈ ఈవెంట్‌లో మమితా బైజు ట్రేడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది.. చీరలో ఈ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈవెంట్‌లో అందరి చూపు ఆమెపై. ప్రస్తుతం మమిత బైజు ఫోటోలు వైరల్‌గా మారాయి.
Published at : 14 Mar 2024 12:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion