అన్వేషించండి
Karthika Deepam 2 March 14th Highlights : జ్యోత్స్నకి చెంపదెబ్బతో మాస్ వార్నింగ్ ఇచ్చిన దీప.. సుచిత్రపై కాంచన సీరియస్, కార్తీక దీపం 2 హోలీ ఎపిసోడ్ హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Today Episode : జ్యోత్స్న చేసిన పన్నాగం తెలుసుకున్న దీప ఆమెకు చెంపదెబ్బతో ఆన్సర్ ఇవ్వడంతో కార్తీక దీపం 2 ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)
1/9

దీప పెట్టిన ఫుడ్స్‌కి ఉద్యోగులందరూ ఫిదా అవుతారు. ఫుడ్ చాలా బాగుందని వచ్చి దీపకు, కార్తీక్‌కు చెప్తారు.(Image Credit: jio+ Hotstar)
2/9

కార్తీక్ దీపకు కంగ్రాచ్యూలేషన్ చెప్తాడు. ఇదంతా చూసిన జ్యోత్స్న.. ఏంటి ఉద్యోగులకు వాంతులు అవ్వడం లేదని చూస్తూ ఉంటుంది. డీల్ కుదుర్చుకున్న వ్యక్తికి కాల్ చేసి రమ్మంటుంది.(Image Credit: jio+ Hotstar)
3/9

ఆ వ్యక్తి రాగానే ఎందుకు ఎవరికీ ఏమి అవ్వట్లేదు. మందు కలిపావా లేదా అని అడుగుతుంది. మందు బాగా కలిపాడు. అందరికీ బాగా నచ్చిందని దీప వెనుకనుంచి వస్తుంది. (Image Credit: jio+ Hotstar)
4/9

జ్యోత్స్నకు చెంప దెబ్బ ఇచ్చి.. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది. అక్కడికి కార్తీక్ కూడా వస్తాడు. (Image Credit: jio+ Hotstar)
5/9

కార్తీక్ బాబు నా మెడలో తాళి కట్టాడని రోజు రోజుకి దిగజారిపోతున్నావు. నువ్వు ఇక నా గురించి ఆలోచించడం మానేసి కుటుంబ పరువు నిలబెట్టు అంటూ కార్తీక్ చెప్తాడు.(Image Credit: jio+ Hotstar)
6/9

ఈ విషయాన్ని ఇంటికి వచ్చి కాంచనకు చెప్తాడు కార్తీక్. ఎందుకు జ్యోత్స్న ఇలా చేస్తుందంటూ కాంచన బాధపడుతుంది. (Image Credit: jio+ Hotstar)
7/9

అదే సమయంలో సుచిత్ర కాంచనకు కాల్ చేస్తుంది. కాంచన సీరియస్‌గా మాట్లాడుతుంది. జ్యోత్స్నకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్తే.. కాంచన విష్ చేసి సీరియస్‌గా ఫోన్ పెట్టేస్తుంది.(Image Credit: jio+ Hotstar)
8/9

ఈ మాట విన్న దీప అందరికీ మిఠాయిలు పంచుతుంది. రెస్టారెంట్ సక్సెస్ అవుతున్నందుకు జ్యోత్స్నకి పెళ్లి కుదిరినందుకు స్వీట్స్ ఇస్తున్నట్లు చెప్తుంది.(Image Credit: jio+ Hotstar)
9/9

జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ కార్తీక్ డల్ అయిపోతాడు. దీప జ్యోత్స్న గురించే ఆలోచిస్తున్నారా అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: jio+ Hotstar)
Published at : 14 Mar 2025 07:31 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఐపీఎల్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion