అన్వేషించండి
Ujjal Bhuyan Visits Tirumala: శ్రీవారిని దర్శించుకున్న టీఎస్ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్

తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్
1/5

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తిరుమలలో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం కుటుంబంతో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు.
2/5

నేటి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తెలంగాణ హైకోర్టు సీజే ఉజ్జల్ భుయాన్ కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు.
3/5

ఆలయ అధికారులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టు సీజేకు శాలువా కప్పి సన్మానించారు.
4/5

ఉజ్జల్ భుయాన్ 05 అక్టోబర్ 2021న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆపై జూన్ 28, 2022 న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టారు.
5/5

ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందకు భక్తులకు ఒకరోజు సమయం పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Published at : 10 Jul 2022 08:41 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
నల్గొండ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion