అన్వేషించండి

ABP Desam Top 10, 4 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. KCR Jagan Meet : 45 నిమిషాల పాటు కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు - రాజకీయాలపైనే ?

    Jagan And KCR : కేసీఆర్ , జగన్ రాజకీయాలపై చాలా సేపు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. పరామర్శ తర్వాత 40 నిమిషాలు ఇద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. Read More

  2. Tecno Pop 8: రూ.ఆరు వేలలోపే 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ - చవకైన ఫోన్ కొనాలంటే బెస్ట్ ఆప్షన్!

    Tecno Pop 8 Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 8. Read More

  3. Fake Messages: జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అలెర్ట్ - ట్రాయ్ ఏం చెప్తుంది?

    TRAI Alert: ఫేక్ మెసేజ్‌ల గురించి యూజర్లకు అలెర్ట్ చేయాలని జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ కంపెనీలను ట్రాయ్ కోరింది. Read More

  4. AP Sankranthi Holidays: ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు సంక్రాంతి పండగ సెలవులు ఎన్నిరోజులంటే?

    Sankranti Holidays In AP: ఏపీలో ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే. ఈసారి ఏపీలోని పాఠశాలలకు 4 నుంచి 6 రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. Read More

  5. Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే

    థియేటర్లలోకి సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు చూస్తే... ఆరేడు వరకు సందడి చేసేలా ఉన్నాయి. అయితే... అన్ని సినిమాల్లో ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది ఏమిటో తెలుసా? Read More

  6. Pregnant Before Marriage: పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

    పెళ్లి తర్వాత పిల్లలకు జన్మ ఇవ్వడం ఆనవాయితీ. భారతీయ సంప్రదాయం. ఈ హీరోయిన్లు కొత్త ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లికి ముందు గర్భం దాల్చారు. ఆ టాప్ 10 అందాల భామలు ఎవరో తెలుసుకోండి Read More

  7. Hockey Olympic Qualifiers 2024: మహిళల హాకీ జట్టుకు షాక్‌,కీలక టోర్నీ ముందు వైస్‌ కెప్టెన్ దూరం

    Hockey Olympic Qualifiers 2024: రాంచీ వేదిక‌గా జ‌న‌వ‌రి 13 నుంచి జరగనున్న ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీకి... జట్టు వైస్‌ కెప్టెన్‌ వంద‌న కటారియా దూర‌మైంది. Read More

  8. WFI controversy: జూనియర్‌ రెజ్లర్ల ఆందోళన, శుభవార్త చెప్పిన అడ్‌హక్‌ కమిటీ

    Wrestlers protest at Jantar Mantar:దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద జూనియర్‌ రెజ్లర్ల ఆందోళనతో అడ్‌హక్‌ కమిటీ స్పందించింది. ఆరు వారాల్లో అండర్‌ -15, అండర్‌ – 20 నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌. Read More

  9. Skin Care with Glycerin : గ్లిజరిన్​తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగిస్తే ఎంతో మంచిది

    Glycerin Benefits : మీకు స్కిన్​ కేర్​లో గ్లిజరిన్ ఉపయోగించకపోతే ఇక నుంచి అయినా దానిని మీ రోటీన్​లో చేర్చుకోండి. ఎందుకంటే దీనితో మీ స్కిన్​ ఎన్ని బెనిఫిట్స్ పొందుతుందో తెలుసా? Read More

  10. Gautam Adani: డబ్బు సంపాదనలో మస్క్‌ను మించిన అదానీ - అంబానీకి కూడా చేతకాలేదు

    Adani News: అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (Adani Group’s Market Capitalisation) ఒక్కరోజులో రూ.64,500 కోట్లు పెరిగింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget