ABP Desam Top 10, 15 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
UK Sales Director: బట్టతల ఉందని ఉద్యోగంలో నుంచి తీసేసిన కంపెనీ, రివెంజ్ తీర్చుకున్న ఎంప్లాయ్
UK Sales Director: యూకేలో ఓ ఉద్యోగికి బట్టతల ఉందని జాబ్‌లో నుంచి తీసేసింది. Read More
iQOO Neo 7 5G: రూ.25 వేలలో మరో బెస్ట్ ఫోన్ వస్తుంది - ఐకూ నియో 7 5జీ ధర, ఫీచర్లు కూడా లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన నియో 7 స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 16వ తేదీన లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది. Read More
Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More
AP EAPCET: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ! ఎంతంటే?
రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు. Read More
Meera Jasmine Tollywood Re Entry : 'విమానం'లో మీరా జాస్మిన్ - పదేళ్ళ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ
Meera Jasmine Birthday Special : మీరా జాస్మిన్ తెలుగు సినిమాకు సంతకం చేశారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా అనౌన్స్ చేశారు. పదేళ్ళ విరామం తర్వాత తెలుగులో మీరా జాస్మిన్ చేస్తున్న చిత్రమిది. Read More
Telugu Indian Idol 2 : నిత్యా మీనన్ పోయె, గీతా మాధురి వచ్చె - ఆహా షోలో మార్పులోయ్!
'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'తెలుగు ఇండియన్ ఐడల్ 2'లో మార్పులు చోటు చేసుకున్నాయ్! ఈసారి హీరోయిన్ నిత్యా మీనన్ లేరు. ఆమె బదులు గీతా మాధురి వచ్చారు. మరో మేజర్ చేంజ్ ఏంటంటే... Read More
WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!
మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More
WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే - కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు!
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే. Read More
Cancer: పిల్లల్లో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు- లక్షణాలు ఏంటి? గుర్తించడం ఎలా?
పెద్దలనే కాదు పిల్లలను కూడా క్యాన్సర్ ప్రభావితం చేస్తుంది. దేశంలో రోజు రోజుకీ క్యాన్సర్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. Read More
Centre - Inflation: తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు? ద్రవ్యోల్బణం కట్టడికి పన్నులు తగ్గించనున్న మోదీ సర్కారు!
Centre - Inflation: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోనుంది. పెట్రోలు, డీజిలు, మైదా మరికొన్ని ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని భావిస్తోంది. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

