ABP Desam Top 10, 14 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషనర్లు నియామకం, ఇద్దరిని ఎంపిక చేసిన కమిటీ
Election Commissioners: ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించింది. Read More
AI Software Engineer: డెవిన్, ఓ మంచి పనోడు - ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - మనుషుల కంటే యమ ఫాస్టు!
Devin: అమెరికాకు చెందిన ఏఐ ల్యాబ్ కాగ్నిషన్ ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూపొందించింది. Read More
Vivo Y03: రూ.ఏడు వేలలోపు ధరలోనే వివో వై03 - ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే వివో వై03. Read More
Seven Musical Notes: సప్తస్వరాలు ఎలా వచ్చాయి? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?
Seven Musical Notes: భారతీయ శాస్త్రీయ సంగీతంలో సప్త స్వరాలు పట్టుగొమ్మల్లాంటివి. ఇంతకీ అవి ఎలా వచ్చాయి. Read More
కేంద్రం సంచలన నిర్ణయం, అశ్లీల కంటెంట్ ఉన్న 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై వేటు
OTT Platforms Blocked: అశ్లీల కంటెంట్ ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. Read More
Actress JayaSudha: చిరంజీవి రియల్ లైఫ్‌లో బ్యాడ్ యాక్టర్, వాళ్లు ఏం అనుకుంటారో అని కూడా ఆలోచించలేదు: జయసుధ
Actress JayaSudha: అలనాటి నటి జయసుధ. మంచి పాత్రలు వేసి, ఇప్పటికీ నటిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. Read More
PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్ అనూహ్య ఓటమి
All England Championship: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు చేరింది. Read More
Virat Kohli : టీ-20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?
T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట తీరు చూసిన ఎవరైనా టీంకి విరాట్ ఎంత కీలకమో చెప్పొచ్చు Read More
World Kidney Day 2024 : ఈ పనులు రోజూ చేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు హాంఫట్
Kidney Problems : రోజూవారీ మనం చేసే కొన్ని పనులు కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తాయని మీకు తెలుసా? పైగా సమ్మర్లో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో ఏ విధంగా సంరక్షించుకోవాలంటే.. Read More
New Deal: ముఖేష్ అంబానీ కొత్త డీల్, వయాకామ్‌లో పారామౌంట్ వాటాపై కన్ను
రిలయన్స్ ఇండస్ట్రీస్ - పారామౌంట్ గ్లోబల్ ప్రధాన వాటాదార్లుగా, కలిసి స్థాపించిన జాయింట్ వెంచర్ (JV) వయాకామ్18 మీడియా. Read More