అన్వేషించండి

Actress JayaSudha: చిరంజీవి రియ‌ల్ లైఫ్‌లో బ్యాడ్ యాక్ట‌ర్, వాళ్లు ఏం అనుకుంటారో అని కూడా ఆలోచించలేదు: జ‌య‌సుధ‌

Actress JayaSudha: అల‌నాటి న‌టి జ‌యసుధ‌. మంచి పాత్ర‌లు వేసి, ఇప్ప‌టికీ న‌టిస్తూ కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆమె మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

Actress JayaSudha About Chiranjeevi: స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌.. ఎంతోమంది యాక్ట‌ర్స్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించి మంచి పేరు, కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టి. ఇప్ప‌టికీ ఎంతోమంది హీరోల‌కు అమ్మ‌గా, అక్క‌గా, వ‌దిన‌గా న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు ఆమె. ఇక ప్రొడ్యూస‌ర్ గా కూడా ఎన్నో సినిమాలు చేశారు జ‌య‌సుధ‌. రాజ‌కీయ నాయ‌కురాలిగా రానించారు. చాలా రోజులుగా మీడియాకి దూరంగా ఉంటున్న ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. దాంట్లో ఆమె త‌నకు సంబంధించిన ఎన్నెన్నో విష‌యాల‌ను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. 

నిజ జీవితంలో బ్యాడ్ యాక్ట‌ర్.. 

జ‌య‌సుధ ప్రొడ్యూస‌ర్, నాగ‌బాబు హీరోగా.. ‘హ్యాండ్స్ అప్’ సినిమా చేశారు. ఆ సినిమాలో చిరంజీవి క్లైమాక్స్‌లో యాక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా గురించి ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన జ‌య‌సుధ‌.. చిరంజీవి నిజ‌జీవితంలో బ్యాడ్ యాక్ట‌ర్ అని, అబ‌ద్దం చెప్ప‌డం ఆయ‌న‌కు రాదు అని అన్నారు. 

"హ్యాండ్స్ అప్' సినిమా చేస్తున్న‌ప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి ఏం ప్రొడ్యూస‌ర‌మ్మ నాకు ఒక క్యారెక్ట‌ర్ ఇస్తారా? అని జోక్ గా అడిగారు. అయితే, ఆ త‌ర్వాత నిజంగానే క్లైమాక్స్ లో ఒక ప‌వ‌ర్ ఫుల్ హీరో ఎంట్రీ ఇవ్వాలి. దీంతో అప్పుడు శివ‌నాగేశ్వ‌ర‌రావు, నేను చిరంజీవిని అడిగాము. అయితే, ఆయ‌న మొద‌ట్లో ఒప్పుకోలేదు. మ‌న వాళ్ల‌కి ఇంకా హాలీవుడ్, బాలీవుడ్ త‌ర‌హా సినిమాల మైండ్ సెట్ రాలేదు. చిరంజీవి ఇంత చిన్న క్యారెక్ట‌ర్ చేశారు అనుకుంటారు అన్నారు. ఆ త‌ర్వాత సినిమా స్టోరీ లైన్ చెప్పాను. చెప్పేట‌ప్పుడు చాలా న‌వ్వారు ఆయ‌న. ఆ త‌ర్వాత ఓకే చెప్పారు. సినిమా షూటింగ్ అయిపోయింది. ప్రీమియ‌ర్స్ వేశాము. చిరంజీవి గారు ప్రీమియ‌ర్ చూసి.. బ‌య‌టికి వ‌చ్చారు. నిజానికి ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో గొప్ప న‌టుడు కాదు. మ‌న‌సులో ఏదున్న చెప్పేస్తారు. నిజానికి మేమంతా అలానే.. ఏదైనా సినిమా చూసి బ‌య‌టికి వ‌స్తే భ‌యం. ఆ సినిమా గురించి ఏం చెప్పాలా? అని. అలా థియేట‌ర్ బ‌య‌టకి వ‌చ్చిన చిరంజీవి గారి మొహం మారిపోయింది. "నేను మ‌ళ్లీ మాట్లాడ‌తాను నీతో" అని చెప్పి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ.. ఫోన్ చేసి.. స్టోరీ చెప్పేట‌ప్పుడు చాలా న‌వ్వుకున్నాం. అక్క‌డ క‌నిపించ‌లేదు ఏంటి?. ఏం జ‌రిగింది? అస‌లు అని అన్నారు. త‌మ్ముడు నాగ‌బాబు తీసిన సినిమా, జ‌యసుధ సినిమా నెగ‌టివ్ గా చెప్తే వాళ్లు ఏం అనుకుంటారో అని లేదు ఆయ‌న‌కి. అలా త‌న మ‌న‌సులో మాట చెప్పేశారు. ఏమో సార్ ఏం జ‌రిగిందో అర్థం కావ‌డం లేదు అని చెప్పాను. అలా జ‌రిగింది ఆ సినిమా విష‌యంలో.. అని చెప్పారు జ‌య‌సుధ‌. 

ఇక ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలు చేశారు జ‌య‌సుధ‌. ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకొని శోభన్ బాబు, చిరంజీవి వంటి నటులతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇక రాజ‌కీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్న జ‌య‌సుధ‌. ఇటీవ‌ల బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. 

Also Read: అరే ఏంట్రా ఇది - పెట్టింది రూ.45 కోట్లు, వచ్చింది రూ.38 వేలు, ఇంతకీ ఆ ఘోరమైన ఫ్లాప్ మూవీ ఏమిటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget