అన్వేషించండి

Telugu Movie: ప్రేమకథలో దేవి ప్రసాద్... నయా యూత్ ఫుల్ లవ్ డ్రామా షురూ

Jagan Yogiraj Movie: జగన్ యోగి రాజ్ హీరోగా హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ఓ ప్రేమ కథా చిత్రం మొదలైంది. ఇందులో దర్శకుడి నుంచి నటుడిగా మారిన దేవి ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

దర్శకుడిగా 'బ్లేడ్ బాబ్జి', 'కెవ్వు కేక', 'మిస్టర్ పెళ్లికొడుకు' వంటి సినిమాలతో దేవి ప్రసాద్ విజయాలు అందుకున్నారు. అయితే... ఇప్పుడు ఆయన నటుడిగా బిజీ అయ్యారు. 'నీది నాదీ ఒకే కథ' తర్వాత వరుస అవకాశాలు రావడంతో యాక్టింగ్ కెరీర్ బిజీ అయ్యింది. ఇప్పుడు ఆయన ఓ కొత్త సినిమా ఓకే చేశారు. టైటిల్ ఖరారు చేయని ఆ సినిమా పూజతో మొదలైంది.

జగన్ యోగి రాజ్ హీరోగా...
దేవి ప్రసాద్ ప్రధాన పాత్రలో & జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల జంటగా హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 సినిమా శనివారం మొదలైంది. ఈ సినిమాతో హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రఘువర్ధన్  కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర తారాగణం.

Also ReadAdivi Sesh: తిరుమల ప్రసాదం టేస్టీగా ఉంది... లడ్డూ వివాదంలో పరోక్షంగా వైసీపీకి అడివి శేష్ కౌంటర్?

చిత్ర నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ ''సినిమా అంటే నాకు ప్రేమ, బాధ్యత, అభిరుచి. అందుకే నిర్మాణంలో అడుగు పెట్టాను. హన్సి ప్రొడక్షన్స్ సంస్థలో నా తొలి చిత్రాన్ని ప్రారంభించాం. ఇదొక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఉన్నాయి'' అని చెప్పారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు రఘువర్ధన్ కోట్ల చెప్పారు. 

Also ReadRashmika Mandanna: దేవరకొండ ఇంట్లో రష్మిక గృహ ప్రవేశం... వైరల్ వీడియో చూశారా?

జగన్ యోగిరాజ్, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న ఈ సినిమాలో దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ప్రధాన పాత్రలు. పోషిస్తున్నారు ఈ చిత్రానికి సహ నిర్మాత: తవిటిరాజు తలచింతల, ఛాయాగ్రహణం: సాయి వంశీ దాచపల్లి, కూర్పు: ఉదయకిరణ్ ఏవీ, సంగీత దర్శకుడు: రాజీవ్ రాజ్, కళా దర్శకుడు: శ్రీపాల్ మాచర్ల.

Also ReadSangeetha Sornalingam: ఎవరీ సంగీత సోర్నలింగం? దళపతి విజయ్‌ను ఎలా కలిశారు? ప్రేమ - పెళ్లి కహానీ తెలుసుకోండి

 

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget